తాజా వార్తలు - Page 187
Hyderabad : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ
హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 4 Feb 2026 2:05 PM IST
Warangal: కాకతీయ జూపార్క్‌లో మరణించిన తెల్లపులి శరణ్.. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు
కాకతీయ జూలాజికల్ పార్క్‌లోని ముఖ్య ఆకర్షణలలో ఒకటైన శరణ్ అనే తెల్ల మగ పులి మంగళవారం తెల్లవారుజామున మరణించింది.
By అంజి Published on 4 Feb 2026 1:30 PM IST
అమానవీయం.. భార్య అందంగా ఉందని గుండు గీశాడు
కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో జామ్‌ఖండి పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం...
By అంజి Published on 4 Feb 2026 12:30 PM IST
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారు..పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీల నిరసన
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారనే పోస్టర్‌తో పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీలు నిరసన తెలిపారు
By Knakam Karthik Published on 4 Feb 2026 12:28 PM IST
చెంపదెబ్బతో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థి..టీచర్‌కు 3 సంవత్సరాల జైలు శిక్ష
9వ తరగతి విద్యార్థిని హోంవర్క్ పూర్తి చేయలేదని దాడి చేసినందుకు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కు కోర్టు 3 సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 12:17 PM IST
Hyderabad: వేర్వేరు కేసుల్లో బాలికలపై లైంగిక వేధింపులు, ఐదుగురు దోషులకు శిక్ష
హైదరాబాద్‌లో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఐదుగురు దోషులకు న్యాయస్థానం శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:58 AM IST
పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:42 AM IST
మహిళకు లైంగికంగా వేధింపులు.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ చేసిన లైంగిక దోపిడీ ఆరోపణల...
By అంజి Published on 4 Feb 2026 11:30 AM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్‌కల్యాణ్..ఎప్పుడంటే?
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనన్నారు.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:20 AM IST
ప్రభుత్వ పాక్షిక షట్‌డౌన్‌ను ముగించే బిల్లుపై ట్రంప్ సంతకం
ప్రభుత్వ పాక్షిక షట్‌డౌన్‌ను ముగించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు
By Knakam Karthik Published on 4 Feb 2026 11:00 AM IST
రాజమహేంద్రవరంలో పులి సంచారం.. భయాందోళనలో జనాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన
పెద్ద పులులు అరణ్యాలను వీడి జనావాసాల్లోకి రావడం భయాందోళనలు కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండి, రాజానగరంలో కొన్ని...
By అంజి Published on 4 Feb 2026 10:52 AM IST
ఈ నెల 18న అమరావతికి బిల్‌గేట్స్..సీఎం చంద్రబాబుతో కీలక మీటింగ్!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫిబ్రవరి 18న అమరావతిని సందర్శించే అవకాశం ఉంది.
By Knakam Karthik Published on 4 Feb 2026 10:19 AM IST














