మాజీ సీఎం జగన్‌కు మరో షాక్..ఆ ఘటనలో పోలీస్ కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 24 Jun 2025 2:37 PM IST
అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకనే..జగన్ బల ప్రదర్శన: షర్మిల
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాఫ్..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 2:00 PM IST
యుద్ధానికి ఎండ్‌కార్డ్..కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్, ఇరాన్
ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికా మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణను అంగీకరించాయి.
By Knakam Karthik Published on 24 Jun 2025 1:30 PM IST
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసుల యాప్‌కు దేశంలోనే అగ్రస్థానం
పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల పోలీసు ధృవీకరణ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అత్యుత్తమ ప్రదర్శనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
By Knakam Karthik Published on 24 Jun 2025 1:10 PM IST
తల్లికి అస్వస్థత.. కేబినెట్ భేటీ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు పవన్ పయనం.?
అయితే ఈ సమావేశానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 12:49 PM IST
వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్‌లో వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 24 Jun 2025 11:28 AM IST
ప్రేమకు అడ్డొస్తుందని..ప్రియుడితో కలిసి కన్నతల్లిని గొంతుకోసి చంపిన 16 ఏళ్ల కూతురు
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 24 Jun 2025 10:50 AM IST
సింగయ్య మృతిపై వివాదం.. చంద్రబాబుకు మాజీ సీఎం ప్రశ్నలు
మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు
By Knakam Karthik Published on 23 Jun 2025 5:00 PM IST
మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం, అమరావతిలో 10 సంస్థలకు భూ కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల కోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయ్యింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 4:17 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రండి..బీజేపీ ఎంపీకి సిట్ నోటీస్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసు పంపించారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 3:48 PM IST
సాయంత్రం వరకు లేపేస్తాం..తెలంగాణ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్
తెలంగాణలో ఓ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ కలకలం రేపింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 3:18 PM IST
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్
రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 2:39 PM IST