ఏపీ చరిత్రలో రికార్డు..త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం రూ.10,319 కోట్లు
పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 5:20 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్‌కు ముగిసిన నామినేషన్ల పర్వం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు మంగళవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 4:24 PM IST
మరిది ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన వదిన.. ఎందుకంటే.?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Oct 2025 4:03 PM IST
రేపు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 3:02 PM IST
మావోయిస్టులు లొంగిపోయి, సమాజంలో తిరిగి కలిసిపోవాలి: సీఎం రేవంత్
వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 21 Oct 2025 2:41 PM IST
ఉద్యోగి 28 పేజీల సూసైడ్ నోట్..ఓలా ఫౌండర్‌పై FIR నమోదు
ఉద్యోగి సూసైడ్ కేసులో ఓలా ఫౌండర్, సీఈవో భవిష్ అగర్వాల్ సహా సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుబ్రత్ కుమార్ దాస్‌లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు
By Knakam Karthik Published on 21 Oct 2025 2:20 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముగ్గురు పరిశీలకుల నియామకం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది
By Knakam Karthik Published on 21 Oct 2025 1:40 PM IST
ఏఐసీసీ అంటే..ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ క్యాంపైనర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 12:40 PM IST
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో విషాదం..గుండెపోటుతో భక్తుడు మృతి
ఉజ్జయినిలోని ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయాన్ని సోమవారం సాధారణ దర్శనం కోసం సందర్శించిన భక్తుడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 21 Oct 2025 12:02 PM IST
జపాన్ మొదటి మహిళా ప్రధానిగా సనాయి తకైచి
జపాన్ పార్లమెంట్ మంగళవారం దేశంలోని మొదటి మహిళా ప్రధానమంత్రిగా అల్ట్రాకన్జర్వేటివ్ సనే తకైచిని ఎన్నుకుంది
By Knakam Karthik Published on 21 Oct 2025 11:46 AM IST
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:13 AM IST
Jublieehilss Bypoll: నేడు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:00 AM IST












