సుప్రీంకోర్టులో ASGలు నియామకం..టీడీపీ మాజీ ఎంపీకి అవకాశం
సుప్రీంకోర్టులో ముగ్గురు సీనియర్ అడ్వకేట్లను అడిషనల్ సొలిసిటర్ జనరల్స్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 5:21 PM IST
భక్తులకు అలర్ట్..మేడారంలో రేపు దర్శనాలు బంద్..కారణం ఇదే!
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచన జారీ అయింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 4:27 PM IST
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్..మంచు మనోజ్ క్షమాపణలు
నటుడు శివాజీ సినీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మంచు మనోజ్ కూడా స్పందించారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 4:00 PM IST
శుభవార్త.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 3:47 PM IST
Phone Tapping Case: కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులను స్వాగతిస్తున్నా: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులను స్వాగతిస్తున్నాను..అని బండి సంజయ్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 23 Dec 2025 2:15 PM IST
ఇదేనా ప్రజాప్రభుత్వం? దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..హరీశ్‌రావు సంచలన ట్వీట్
చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..అంటూ సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 2:04 PM IST
కవితకు అభివాదం చేసేందుకు ఓ తండ్రీకూతురు ప్రయత్నం..తప్పిన ప్రమాదం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభివాదం చేసేందుకు ప్రయత్నించి తండ్రీకూతురు బైక్ పైనుంచి పడిపోయారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 1:40 PM IST
Kisan diwas: రైతన్నలూ ఈ 5 కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసా?
దివంగత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని భారతదేశం ప్రతి సంవత్సరం లాగే డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం 2025ను జరుపుకుంటోంది
By Knakam Karthik Published on 23 Dec 2025 1:12 PM IST
2026లో దేశ రాజకీయాల్లో చోటుచేసుకోనున్న కీలక పరిణామాలు..ఏంటో తెలుసా?
2025 ముగింపు దశకు చేరుకొని 2026కి అడుగుపెడుతున్న వేళ, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
By Knakam Karthik Published on 23 Dec 2025 12:30 PM IST
కొత్త సర్పంచ్‌లకు సీఎం రేవంత్ విషెస్..అలా చేయాలని సూచన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు
By Knakam Karthik Published on 23 Dec 2025 11:54 AM IST
క్వాంటం టెక్నాలజీతో నోబెల్ ప్రైజ్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం..క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు...
By Knakam Karthik Published on 23 Dec 2025 11:31 AM IST
తెలంగాణలో ప్రజా పాలన కాదు..పక్కా మాఫియా పాలన నడుస్తోంది: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 11:21 AM IST












