అంతర్జాతీయం - Page 10
బస్సును ఢీకొట్టిన రైలు.. 10 మంది మృతి, 61 మందికి గాయాలు
సెంట్రల్ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు డబుల్ డెక్కర్ ప్యాసింజర్ బస్సును ఢీకొట్టడంతో పది మంది మరణించగా, 61 మంది గాయపడ్డారు.
By అంజి Published on 9 Sept 2025 7:56 AM IST
నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
హిమాలయ దేశమంతటా నిరసనకారులు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణల కారణంగా 20 మంది మరణించగా..
By అంజి Published on 9 Sept 2025 6:36 AM IST
నేపాల్‌లో హింసాత్మకంగా మారిన 'జెన్ జీ' నిరసనలు.. 18కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం తర్వాత చెలరేగిన Gen-Z ఉద్యమంలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగింది.
By Medi Samrat Published on 8 Sept 2025 9:00 PM IST
Video : అమెరికాలో దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ మహిళ
అమెరికాలోని టార్గెట్ స్టోర్ లో దొంగతనం చేస్తూ పట్టుబడిన తర్వాత పోలీసుల విచారణ గదిలో ఒక భారతీయ మహిళ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By Medi Samrat Published on 8 Sept 2025 8:00 PM IST
బహిరంగ మూత్ర విసర్జన వద్దన్న భారతీయుడిని కాల్చి చంపారు
ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండగా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో హర్యానాకు చెందిన 26 ఏళ్ల వ్యక్తి ఆపడానికి ప్రయత్నించగా అతడిని కాల్చి...
By Medi Samrat Published on 8 Sept 2025 3:57 PM IST
ప్రధాని అలా చేయడం నచ్చలేదు.. ఎదురు తిరిగిన సోషల్ మీడియా యూజర్లు
నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత నిరసనలకు దిగింది.
By Medi Samrat Published on 8 Sept 2025 3:43 PM IST
కొత్త వీసా రూల్‌ను ప్రవేశపెట్టిన అమెరికా..భారతీయులకు ఇబ్బందులే
వలసేతర వీసా దరఖాస్తుదారులందరూ వారి పౌరసత్వం లేదా నివాస దేశంలో మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అమెరికా కొత్త వీసా నియమాన్ని ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 10:48 AM IST
రష్యాపై కొత్త చర్యలకు సిద్ధమని ట్రంప్ వార్నింగ్..భారత్‌పైనా ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం రష్యాపై “రెండో దశ ఆంక్షలు” విధించేందుకు సిద్ధమని సంకేతం...
By Knakam Karthik Published on 8 Sept 2025 10:18 AM IST
ఒప్పందానికి అంగీకరించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. ఇదే నా చివరి హెచ్చరిక..!
పాలస్తీనా తిరుగుబాటు గ్రూపు హమాస్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
By Medi Samrat Published on 8 Sept 2025 8:57 AM IST
ఎన్నికల్లో ఎదురుదెబ్బలు..జపాన్ ప్రధాని పదవికి షిగెరు ఇషిబా రాజీనామా
జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా ఆదివారం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 9:32 PM IST
దక్షిణ కొరియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న ట్రంప్.. ఆ ఇద్దరు నేతలతో భేటీ అవుతారా.?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో పర్యటించే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 7 Sept 2025 9:17 AM IST
భారత్, రష్యాను కోల్పోయాం : ట్రంప్
భారత్‌పై అమెరికా విధించిన సుంకాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat Published on 5 Sept 2025 4:41 PM IST














