క్రైం - Page 575
పంజాబ్‌లో దారుణం.. ఏఎస్ఐ చేతిని నరికేశారు
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించారు. అధికారులు, ప్రభుత్వాలు...
By తోట వంశీ కుమార్ Published on 12 April 2020 3:40 PM IST
ఖమ్మం జిల్లాలో దారుణం.. చిన్నారిపై అఘాయిత్యం
మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు రూపొందించిన కామాంధుల బారీ నుంచి వారిని కాపాడలేకపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఆ పిశాచాల...
By తోట వంశీ కుమార్ Published on 12 April 2020 1:05 PM IST
అమెరికాలో దారుణం: నెల్లూరు యువకునిపై కాల్పులు
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా యువకుడిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరు గ్రామానికి చెందిన డేగా...
By సుభాష్ Published on 12 April 2020 8:20 AM IST
కరోనా సోకి కాదు ఈ చిన్నారి మరణం.. వైద్యుల నిర్లక్ష్యంతో..
బుడిబుడి అడుగులతో తల్లిదండ్రుల కళ్లముందు ఆడుకోవాల్సిన పసితనం ఈ చిన్నారి బాలుడిది. కానీ కాలం చేసిన గాయానికి బలైపోయాడు పాపం. సమయానికి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 April 2020 10:01 PM IST
ప్రముఖ టీవీ యాంకర్ అనుమానస్పద మృతి
ప్రముఖ టీవీ యాంకర్, సీరియర్ నటి శాంతి (విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందింది. ఎల్లారెడ్డిగూడ ఇంజనీర్స్ కాలనీలో ఆమె నివాసంతో గురువారం శవమై...
By సుభాష్ Published on 9 April 2020 3:53 PM IST
కరోనా పేరుతో దళితులపై అమానుషం..
కరోనా కారణంగా మానవ సంబంధాలు తెగిపోయాయి. గ్రామాల్లో ఉదయాన్నే పనులకెళ్లి..అలా సాయంత్రం అయితే చుట్టుపక్కల అమ్మలక్కలంతా ఓ చోట చేరి కాసేపు ముచ్చట్లాడి...
By రాణి Published on 9 April 2020 1:57 PM IST
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏడుకొండలు, శమంతకమణి దంపతుల...
By రాణి Published on 9 April 2020 10:53 AM IST
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అదుపులో ఐదుగురు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక దేశంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో జనాలు బయటకు రాకుండా తమ తమ...
By సుభాష్ Published on 8 April 2020 9:47 PM IST
తమిళనాడులో దారుణం.. ఆ కారణంతో పెళ్లి ఆపారని..
మధురై: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. అవనియపురంలో ఓ 24 ఏళ్ల యువకుడిని కొందరు దుండగులు అతి దారుణంగా హత్య చేసి చంపారు. నడి రోడ్డుపై కిరాతకంగా చంపి...
By అంజి Published on 8 April 2020 7:12 PM IST
పాలు తాగాడని కొడుకుని చంపి తండ్రి ఆత్మహత్య..
ఎక్కడైనా ఆస్తి కోసమో, డబ్బు కోసమో హత్యలు చేసిన వార్తలు వింటుంటాం. కానీ పాల కోసం కొడుకును హత్య చేసిన ఘటన ఎక్కడైనా చూశారా ? ఇలాంటి వింత ఘటన ఉత్తర్...
By రాణి Published on 7 April 2020 8:42 PM IST
సర్ అనుమతివ్వండి.. నా బాయ్‌ప్రెండ్‌ను కలవాలి.!
కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా చిత్రవిచిత్రమైన కేసులు నమోదవుతున్నాయి....
By సుభాష్ Published on 7 April 2020 10:27 AM IST
అర్థరాత్రి బీభత్సం.. కారులో మద్యం సీసాలతో..
కరోనా మహమ్మారి తీవ్ర అలజడి సృష్టిస్తున్న నేఫథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దంటూ.. లాక్‌డౌన్ ప్రకటించినా...
By సుభాష్ Published on 7 April 2020 10:00 AM IST














