అది నిజమని తేలితే.. మేమే సన్మానం చేస్తాం : గుడివాడ అమర్ నాథ్
వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు అంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
By Medi Samrat Published on 17 Oct 2025 8:30 PM IST
షాకింగ్.. కన్న కూతురిని 27 ఏళ్లపాటు బందీగా ఉంచిన తల్లిదండ్రులు
దక్షిణ పోలాండ్‌లో ఓ మహిళను ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్లపాటు బందీగా ఉంచారు.
By Medi Samrat Published on 17 Oct 2025 7:43 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
By Medi Samrat Published on 17 Oct 2025 6:59 PM IST
టీటీడీ పరకామణి చోరీ కేసు.. అధికారుల తీరుపై హైకోర్టు సీరియస్
తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
By Medi Samrat Published on 17 Oct 2025 6:35 PM IST
హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదు
హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదని బీజేపీ మహారాష్ట్ర ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
By Medi Samrat Published on 17 Oct 2025 5:58 PM IST
తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ మెయిల్
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు ప్రజలను, అధికారులను పరుగులు పెట్టించాయి.
By Medi Samrat Published on 17 Oct 2025 5:51 PM IST
వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్..!
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది.
By Medi Samrat Published on 17 Oct 2025 5:45 PM IST
170 మంది మావోయిస్టులు లొంగుబాటు.. అమిత్ షా కీలక ప్రకటన
మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.
By Medi Samrat Published on 16 Oct 2025 9:10 PM IST
ఓ వైపు శతకాలు, డబుల్ సెంచరీల మోత.. మరోవైపు బౌలర్ల విధ్వంసం..!
ఈ రంజీ ట్రోఫీ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. సీనియర్ ఆటగాళ్లతో సహా యువ ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు.
By Medi Samrat Published on 16 Oct 2025 8:20 PM IST
ఇక ఆ విషయం వారే చూసుకుంటారు : కొండా సురేఖ
ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు.
By Medi Samrat Published on 16 Oct 2025 7:58 PM IST
‘ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’
తాను ప్రధాని మోదీతో మాట్లాడానని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది
By Medi Samrat Published on 16 Oct 2025 7:30 PM IST
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీ సిద్ధం..!
భారత జట్టు సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యారు.
By Medi Samrat Published on 16 Oct 2025 6:44 PM IST












