డబ్బులు-ఫేమ్ కోసమే పెళ్లిళ్లు చేసుకుంటారు: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఒక పోడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలను వెల్లడించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 April 2024 6:37 PM IST
50 రూపాయల విషయంలో గొడవ.. చివరికి ఏమైందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 April 2024 6:00 PM IST
అఫైర్ ఉందని.. ఆమెను ఏమి చేశారంటే?
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో పెళ్ళైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఓ మహిళను అర్ధనగ్నంగా ఊరేగించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 April 2024 5:05 PM IST
ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినందుకు ఎంఈఐఎల్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన ఆరోపణలపై హైదరాబాద్‌కు చెందిన మల్టీ మిలియన్ కంపెనీ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)పై...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 April 2024 9:30 PM IST
AP Polls: తెలంగాణలోని ఏపీ ఓటర్లే లక్ష్యంగా.. హైదరాబాద్‌కు తరలివస్తున్న టీడీపీ, వైసీపీ నేతలు
ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ, టీడీపీకి చెందిన పలువురు నేతలు హైదరాబాద్‌కు చేరుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో వరుస సమావేశాలు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 April 2024 12:27 PM IST
నిజమెంత: హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ భారతదేశంలో పర్యటించిందా?
హాలీవుడ్ స్టార్ స్కార్లెట్ జాన్సన్ భారతదేశంలో విహారయాత్రకు వచ్చిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 April 2024 10:24 AM IST
నిజమెంత: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై పాకిస్థాన్ జెండాలతో ఊరేగింపు నిర్వహించారా?
హైదరాబాద్‌లో పచ్చజెండాలు చేతబట్టుకుని ఊరేగింపు చేస్తున్న కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెబుతూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 April 2024 12:18 PM IST
Siddipet: బీఆర్‌ఎస్ సమావేశానికి హాజరైన.. 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్
బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి పి.వెంకటరామిరెడ్డి నిర్వహించిన సభకు హాజరైనందుకు సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 April 2024 7:35 AM IST
APPolls: ఎన్నికల్లో సత్తా చూపించడానికి.. సిద్ధమైన రాజకీయ వారసులు
ప్రముఖ రాజకీయ వారసులు రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తమ సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 April 2024 11:49 AM IST
నిజమెంత: జైలు నుండి విడుదలయ్యాక ఆప్ నేత సంజయ్ సింగ్ పోలీసులతో గొడవ పెట్టుకున్నారా?
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు సంజయ్ సింగ్ ఏప్రిల్ 2న తీహార్ జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 April 2024 4:50 PM IST
నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే: వివేకా కుమార్తె సునీత
గత ఐదేళ్లుగా వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హంతకులను కఠినంగా శిక్షించాలని న్యాయ పోరాటం చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 April 2024 1:49 PM IST
విపక్ష నేతలు పార్టీలో చేరేలా బీజేపీ బెదిరింపు వ్యూహాలు: సోనియా గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీ దేశం కంటే తనను తాను పెద్దగా భావిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈరోజు ఆరోపించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 April 2024 7:53 AM IST