తుది శ్వాస విడిచిన బేగం రజియా బేగ్: హైదరాబాద్ థియేటర్ కమ్యూనిటీ ఐకాన్‌కి కళాకారుల సంతాపం
హైదరాబాద్‌లోని నాటకరంగం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది. ఆమెనే బేగం రజియా బేగ్.. ఇటీవలే ఆమె మనకు వీడ్కోలు పలికారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 1:42 PM IST
పవన్ కళ్యాణ్ ఏ పదవి కోరుకోవడం లేదు: న్యూస్ మీటర్ తో నాగబాబు
టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 12:00 PM IST
Adilabad: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో సంగీతక్క హతం.. ఆ బాట పట్టి ఎన్నేళ్ళయిందంటే
దాసర్వర్ సుమన్‌బాయి అలియాస్ సంగీతక్క అలియాస్ రజిత ఆదిలాబాద్ జిల్లా బరహత్నూర్ మండలంలోని మారుమూల గ్రామానికి చెందినవారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 10:47 AM IST
Nani Vs Chinni: 'మా అన్న టీడీపీకి ద్రోహం చేశారు'.. అని అంటున్న కేశినేని చిన్ని
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ‘కేశినేని’ కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారోననే సస్పెన్స్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 8:54 AM IST
Hyderabad: మసీదు ముందు ఊహాజనిత రామబాణం వేసిన మాధవీలత.. అసదుద్దీన్ ఫైర్
రామనవమి ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ లోక్‌సభ నుండి బిజెపి అభ్యర్థి కొంపెల్ల మాధవి లత మసీదుపై ఊహాజనిత బాణం వేసిన వీడియో వైరల్ అయ్యింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 April 2024 8:00 AM IST
AP: 'కర్మ తత్వాన్ని నమ్ముతా'.. అవమానించిన సీఐపై పగ తీర్చుకోనన్న యూపీఎస్సీ ర్యాంకర్
ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ పోలీసు కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణా రెడ్డి.. తన ఉద్యోగంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 April 2024 12:45 PM IST
FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?
రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 April 2024 5:45 PM IST
FactCheck : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయలేదు
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ‘ఏవియేటర్’ అనే బెట్టింగ్ యాప్‌ను ఎండార్స్ చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 April 2024 4:30 PM IST
పీకలదాక తాగి కారు నడిపి ప్రాణం తీసిన సాప్ట్‌వేర్ ఇంజినీర్
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఆదివారం రాత్రి 30 ఏళ్ల యువకుడు ఫోక్స్‌వ్యాగన్ పోలో కారుతో విధ్వంసం సృష్టించాడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 April 2024 1:15 PM IST
Interview: 'రాజమహేంద్రవరం వైభవాన్ని పునరుద్ధరిస్తా'.. లక్ష్యాలను వివరించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్
రాబోయే ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 April 2024 8:55 AM IST
వీర్యాన్ని దానం చేయడానికి.. లవ్ లైఫ్ కూడా వద్దనుకున్నాడు..!
ఎంతో మంది పిల్లలు లేని వాళ్లకు వీర్యదానం అనేది చాలా ముఖ్యమైనది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 April 2024 9:45 PM IST
తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ ఆ సినిమాను నిలబెట్టగలవా?
తమన్నా, రాశీఖన్నా జంటగా నటించిన 'అరణ్మనై 4' చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 April 2024 8:15 PM IST