కొటక్ 'కన్యా స్కాలర్‌షిప్' రూ.లక్షన్నర వరకు సాయం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన బాలికలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇబ్బందులు పడకుండా కోటక్ మహీంద్రా గ్రూప్ స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది.
By అంజి Published on 4 July 2025 5:29 PM IST
ఏఐ ద్వారా భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని
రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి...
By అంజి Published on 4 July 2025 5:04 PM IST
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్
తమిళగ వెట్రీ కజగం (టీవీకే) శుక్రవారం అధికారికంగా నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌ను 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.
By అంజి Published on 4 July 2025 4:12 PM IST
Anakapalli: సముద్రంలోకి మనిషిని లాక్కెళ్లిన చేప
చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
By అంజి Published on 4 July 2025 3:24 PM IST
న్యాయమూర్తులలో కాదు.. న్యాయంలో దేవుడిని వెతకండి: సుప్రీంకోర్టు
న్యాయమూర్తులలో కాదు, న్యాయంలో దేవుడిని వెతకాలని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రజలకు సూచించింది.
By అంజి Published on 4 July 2025 2:34 PM IST
Telangana: వైద్య ఆరోగ్య శాఖలో 2363 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక డెసిషన్ తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ...
By అంజి Published on 4 July 2025 1:38 PM IST
స్పైస్ జెట్ విమానంలో సమస్య.. అత్యవసర ల్యాండింగ్
చెన్నై నుంచి హైదరాబాద్ బయల్దేరిన స్పైస్ జెట్ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్లైట్‌లో...
By అంజి Published on 4 July 2025 12:49 PM IST
Video: అప్పు చెల్లించలేదని.. బంధువుల ఇంటికి నిప్పు పెట్టాడు
బెంగళూరులోని వివేక్ నగర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం అప్పు విషయంలో చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వివాదం దిగ్భ్రాంతికరమైన దహన ప్రయత్నంగా మారింది.
By అంజి Published on 4 July 2025 12:19 PM IST
మెగా డీఎస్సీ-2025.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అన్ని అడ్డంకులు దాటుకుని మెగా డీఎస్సీ - 2025ని 23 రోజుల్లో సజావుగా నిర్వహించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహించిన అధికారులందరికీ...
By అంజి Published on 4 July 2025 11:34 AM IST
దారుణం.. గోమతిని కత్తితో పొడిచి చంపిన స్టీఫెన్‌రాజ్
తమిళనాడులోని అవడి జిల్లాలో గురువారం వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే)కి చెందిన ఒక మహిళా కౌన్సిలర్‌ను ఆమె భర్త దారుణంగా...
By అంజి Published on 4 July 2025 11:13 AM IST
యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. బాగోగులు చూసుకుంటున్న కవిత
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్ర జ్వరంతో గురువారం నాడు సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
By అంజి Published on 4 July 2025 10:37 AM IST
మామపై మోజుతో దారుణం.. పెళ్లైన 45 రోజులకే భర్తను చంపేసిన భార్య
తన మామపై ప్రేమతో కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఒక మహిళ..
By అంజి Published on 4 July 2025 10:17 AM IST