Andhrapradesh: ఆస్తిపన్నుపై వడ్డీ రాయితీ గడువు పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీ గడువుపై ప్రకటన చేసింది.
By అంజి Published on 11 April 2025 7:10 AM IST
విషాదం.. హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
గురువారం న్యూయార్క్ నగర సందర్శనా హెలికాప్టర్ గాల్లోనే రెండు భాగాలుగా విడిపోయి హడ్సన్ నదిలోకి తలకిందులుగా పడిపోయింది.
By అంజి Published on 11 April 2025 6:44 AM IST
రైతుల కోసం మరో కొత్త పథకం.. మంత్రి తుమ్మల ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
By అంజి Published on 11 April 2025 6:32 AM IST
Telangana: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. త్వరలోనే వరుస జాబ్ నోటిఫికేషన్లు
వచ్చే నెల నుండి ఉద్యోగ నోటిఫికేషన్ల జారీని తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
By అంజి Published on 11 April 2025 6:22 AM IST
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే ఎక్కువ లాభమో తెలుసా?
మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నీరసంగా అనిపిస్తే తక్షణ శక్తి కోసం చాలా మంది కొబ్బరి నీళ్లు తాగుతుంటారు.
By అంజి Published on 9 April 2025 4:15 PM IST
Hyderabad: మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ.. ఆరుగురు మహిళా డ్యాన్సర్ల సహా 19 మంది అరెస్టు
మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకల ముసుగులో అక్రమ ముజ్రా పార్టీని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) ఛేదించింది.
By అంజి Published on 9 April 2025 3:26 PM IST
బ్లాక్ టీ తాగే అలవాటు ఉందా?
ఉదయం నిద్ర లేచిన తర్వాత చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం టీ తాగకపోతే చాలా మందికి రోజు ప్రారంభం కాదు.
By అంజి Published on 9 April 2025 3:02 PM IST
రైల్వే కౌంటర్లో తీసుకున్న టికెట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చా?
దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు. వీరిలో చాలా మంది కౌంటర్ల వద్దే టికెట్లు కొనుగోలు చేస్తారు.
By అంజి Published on 9 April 2025 10:01 AM IST
Hyderabad: పెళ్లి పేరుతో మోసం.. 26 మంది మహిళలను దోచుకున్న వంశీకృష్ణ అరెస్ట్
వివిధ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా ఐదు రాష్ట్రాలకు చెందిన 26 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు వంశీ కృష్ణ అనే...
By అంజి Published on 9 April 2025 9:15 AM IST
వక్ఫ్ (సవరణ) చట్టం అమల్లోకి వచ్చింది: కేంద్రం
గత వారం పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) చట్టం మంగళవారం నుండి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
By అంజి Published on 9 April 2025 8:35 AM IST
పత్తి సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ
కేంద్రం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024-25 సంవత్సరానికి పత్తి సేకరణలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
By అంజి Published on 9 April 2025 8:02 AM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత సలీం అక్తర్ కన్నుమూత
బాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత సలీం అక్తర్ ఏప్రిల్ 8న మరణించారు.
By అంజి Published on 9 April 2025 7:47 AM IST