యువతిపై అత్యాచారం.. 3 రోజుల పాటు.. తృణమూల్ నేత అరెస్ట్
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరువకముందే.. వెస్ట్ బెంగాల్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
By అంజి Published on 15 Sep 2024 3:21 AM GMT
కుప్పకూలిన 3 అంతస్తుల భవనం.. ఆరుగురు మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న నలుగురు
భారీ వర్షాల మధ్య ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శనివారం మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో ఆరుగురు మరణించారు.
By అంజి Published on 15 Sep 2024 2:33 AM GMT
Hyderabad: గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధించిన 285 మంది అరెస్ట్
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాల్లో మహిళా భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన 285 మందిని తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం వారం రోజుల్లోనే...
By అంజి Published on 15 Sep 2024 2:21 AM GMT
అసదుద్దీన్ ఓవైసీ పేదల గొంతుక.. ప్రశంసించిన సీఎం రేవంత్
హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు.
By అంజి Published on 15 Sep 2024 1:58 AM GMT
విషాదం.. 3వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి
మాంట్‌ఫోర్ట్ స్కూల్‌లో తొమ్మిదేళ్ల విద్యార్థిని ఆవరణలో ఆడుకుంటుండగా గుండెపోటుతో మరణించింది.
By అంజి Published on 15 Sep 2024 1:49 AM GMT
UPI పేమెంట్లు చేసే వారికి గుడ్‌న్యూస్
కొన్ని యూపీఐ లావాదేవీలకు ఒకేసారి రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేసే సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 15 Sep 2024 1:43 AM GMT
రెండు రోజుల్లో వారి ఖాతాల్లోకి రూ.10,000 : మంత్రి పొంగులేటి
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి త్వరలోనే సాయం అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు.
By అంజి Published on 15 Sep 2024 1:27 AM GMT
ప్రజలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు
వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 20 శాతం పెంచడంతో వినియోగదారులపై భారీగా భారం పడుతోంది.
By అంజి Published on 15 Sep 2024 1:12 AM GMT
రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా.. కీలక నిర్ణయం దిశగా తెలంగాణ సర్కార్!
సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ ఈ నెల 20న సచివాలయంలో జరగనుంది.
By అంజి Published on 15 Sep 2024 12:52 AM GMT
Hyderabad: హరీష్‌రావుతో పాటు.. పలువురు బీఆర్‌ఎస్ నేతలు హౌజ్ అరెస్ట్
మాజీ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు, మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, టి శ్రీనివాస్ యాదవ్‌లతో సహా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు హౌజ్ అరెస్ట్ చేయబడ్డారు.
By అంజి Published on 13 Sep 2024 7:45 AM GMT
కౌశిక్ రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు: ఎమ్మెల్యే దానం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు.
By అంజి Published on 13 Sep 2024 7:15 AM GMT
సెప్టెంబర్ 17: సమైక్యతా, విమోచన దినం నుండి.. ప్రజాపాలన దినోత్సవం వరకు..
హైదరాబాద్: 1948 సంవత్సరం సెప్టెంబర్ 17న.. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన రోజు.
By అంజి Published on 13 Sep 2024 6:45 AM GMT