ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 5 Nov 2024 8:45 AM IST
ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్: సీఎం రేవంత్
అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 5 Nov 2024 8:00 AM IST
Andhrapradesh: దీపం 2 పథకానికి భారీ స్పందన.. రికార్డు స్థాయిలో గ్యాస్ బుకింగ్స్
దీపం-2.0 పథకం కింద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి భారీ స్పందన లభిస్తోంది.
By అంజి Published on 5 Nov 2024 7:48 AM IST
టికెట్ చార్జీలు పెరిగాయని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ ధరలను పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
By అంజి Published on 5 Nov 2024 7:16 AM IST
Andhrapradesh: అభ్యర్థులూ గెట్ రెడీ.. రేపే భారీ నోటిఫికేషన్
టెట్ ఫలితాలను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం రేపు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 5 Nov 2024 7:08 AM IST
ఆటో కొనిస్తారన్న ఆశ.. బాణాసంచాపై కూర్చున్న వ్యక్తి.. పేలడంతో అక్కడికక్కడే మృతి
బెంగళూర్ లో విషాదం నెలకొంది. ఫ్రెండ్స్ విసిరిన చాలెంజ్ కు యువకుడి ప్రాణం బలైంది. దీపావళి రోజు కొందరు చేసిన తలతిక్క పనికి ఓ వ్యక్తి ప్రాణాలు...
By అంజి Published on 5 Nov 2024 6:51 AM IST
ఇల్లు లేని వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి లక్ష గృహప్రవేశాలు
సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను...
By అంజి Published on 5 Nov 2024 6:34 AM IST
సర్పంచ్‌లకు మద్ధతుగా.. నడిరోడ్డుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా
మాజీ సర్పంచులకు మద్ధతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు.
By అంజి Published on 4 Nov 2024 12:54 PM IST
Andhrapradesh: టెట్ ఫలితాలు విడుదల
గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
By అంజి Published on 4 Nov 2024 11:35 AM IST
ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో సోమవారం నాడు ఘోర ప్రమాదం జరిగింది. మర్చులా వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.
By అంజి Published on 4 Nov 2024 11:17 AM IST
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీ సర్కార్ కీలక అప్డేట్!
ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.
By అంజి Published on 4 Nov 2024 10:23 AM IST
దారుణం.. ఇంట్లో పని చేసే బాలికను కొట్టి చంపిన దంపతులు
తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బేబీ కేర్ టేకర్‌గా పనిచేస్తున్న 15 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేసి కొట్టి చంపారు దంపతులు.
By అంజి Published on 4 Nov 2024 9:36 AM IST