పాకిస్థాన్ ఎంత దారుణంగా ఆడిందంటే?
చెత్త ఆటతీరుతో పాకిస్థాన్ జట్టు మరోసారి అభాసుపాలైంది. చాంపియన్స్ ట్రోఫీ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ దారుణమైన ఆటతీరుతో విమర్శల...
By అంజి Published on 16 March 2025 10:57 AM IST
Hyderabad: స్కూల్లో దారుణం.. బాలికకు తోటి విద్యార్థులు ఆ వీడియోలు చూపించి..
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. చిన్నవయసులోనే ప్రేమ అనే వ్యామోహాంలో పడిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు.
By అంజి Published on 16 March 2025 10:15 AM IST
ఆసుపత్రిలో ఏఆర్ రెహమాన్
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
By అంజి Published on 16 March 2025 9:57 AM IST
WPL: మూడుసార్లు ఫైనల్ లో అడుగుపెట్టినా దక్కని టైటిల్
విమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ రెండో సారి సాధించింది.
By అంజి Published on 16 March 2025 9:51 AM IST
గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్!
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తక్షణమే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
By అంజి Published on 16 March 2025 9:29 AM IST
టీచర్లు స్కూల్‌కు బెత్తం తీసుకెళ్లొచ్చు.. కానీ విద్యార్థులకు హాని చేయొద్దు: హైకోర్టు
విద్యార్థులలో క్రమశిక్షణను కాపాడటానికి తీసుకున్న చర్యలకు సంబంధించి ఒక ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ముందు పోలీసులు ప్రాథమిక విచారణ...
By అంజి Published on 16 March 2025 8:32 AM IST
Telangana: ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలపై సీఎం కీలక ప్రకటన
పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలను వారి సీనియారిటీ ప్రకారం ఏడాదిలోగా వంద శాతం చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
By అంజి Published on 16 March 2025 7:50 AM IST
లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఖతల్ హతం
లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ శనివారం రాత్రి పాకిస్తాన్లో హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 16 March 2025 7:36 AM IST
యువతకు రూ.3,00,000 వరకు రుణం.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
By అంజి Published on 16 March 2025 7:21 AM IST
గేటుపైకి దూసుకెళ్లిన కారు.. దాని కిందపడి బాలిక మృతి
నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఓ బాలిక మృతి చెందింది. నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీలో కారు సొసైటీ గేటును ఢీకొట్టడంతో, దాని కింద పడి బాలిక మృతి చెందింది.
By అంజి Published on 16 March 2025 7:06 AM IST
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది
By అంజి Published on 16 March 2025 6:39 AM IST
నేను మాట్లాడింది తప్పా?. కేసీఆర్ అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నారు: సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసన చేపట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 15 March 2025 1:41 PM IST