నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Pakistani Man, Arrest, Hyderabad
    హైదరాబాద్‌లో పాకిస్తానీ వ్యక్తి అరెస్టు.. భార్య కోసం వచ్చి..

    నేపాల్ మీదుగా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు పోలీసులు ఒక పాకిస్తానీ జాతీయుడిని అరెస్టు చేశారు.

    By అంజి  Published on 26 April 2025 7:04 AM IST


    Chennai, college professor, arrest, impregnating student, abortion
    విషాదం.. గర్భస్రావంతో కాలేజి విద్యార్థిని మృతి.. గర్భవతిని చేసిన ప్రొఫెసర్‌ అరెస్ట్‌

    తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శుక్రవారం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భస్రావం...

    By అంజి  Published on 26 April 2025 6:53 AM IST


    CM Chandrababu, Fishermen, Financial assistance, APnews, Srikakulam
    గుడ్‌న్యూస్‌.. నేడు మత్స్యకారుల ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.20,000

    సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు.

    By అంజి  Published on 26 April 2025 6:40 AM IST


    job notifications, Telangana, SC Classification Act
    Telangana: త్వరలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు

    తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి రావడంతో త్వరలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

    By అంజి  Published on 25 April 2025 2:30 PM IST


    Delhi Police, arrest, activist Medha Patkar, defamation case
    24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసు.. మేధా పాట్కర్‌ అరెస్ట్‌

    సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    By అంజి  Published on 25 April 2025 1:20 PM IST


    A speeding car ran over workers, Cheruvu Bazaar, Jaggayyapet, NTR district, APnews
    Video: ఎన్టీఆర్‌ జిల్లాలో బీభత్సం.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు

    ఎన్టీఆర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం నాడు జగ్గయ్యపేట చెరువు బజార్ వద్ద రోడ్డుపై వేగంగా వచ్చిన కారు కార్మికులపై నుంచి దూసుకెళ్లింది.

    By అంజి  Published on 25 April 2025 12:52 PM IST


    fruits, uric acid problems, Watermelon, cucumber
    యూరిక్‌ యాసిడ్‌ సమస్యను తగ్గించే ఫ్రూట్స్‌ ఇవే

    మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూనిక్‌ యాసిడ్‌ ఒకటి. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.

    By అంజి  Published on 25 April 2025 12:35 PM IST


    Andhra Pradesh government, Fishermens Assurance funds, APnews
    మత్స్యకారులకు శుభవార్త.. రేపే అకౌంట్లలోకి రూ.20 వేలు

    'మత్స్యకార భరోసా' నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ పథకం నిధులను అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించింది.

    By అంజి  Published on 25 April 2025 10:00 AM IST


    Assam MLA arrest, Pakistan, Pahalgam, terror attack, defending
    పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్‌ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్టు

    రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ను సమర్థించారనే ఆరోపణలపై అసోం పోలీసులు గురువారం...

    By అంజి  Published on 25 April 2025 9:14 AM IST


    JammuKashmir attack, Pak Deputy PM, Pahalgam terrorists, freedom fighters
    పహల్గామ్ ఉగ్రవాదులు 'ఫ్రీడమ్‌ ఫైటర్స్‌' అని అభివర్ణించిన పాక్ ఉప ప్రధాని

    జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని పాకిస్తాన్‌ ఇప్పటి వరకు ఖండించలేదు. ఖండన లేకపోగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది.

    By అంజి  Published on 25 April 2025 8:39 AM IST


    Pakistan, opens firing, LoC, India , Jammu Kashmir attack
    BREAKING: ఎల్ఓసీ వెంబడి కాల్పులు ప్రారంభించిన పాక్‌

    సీజ్‌ ఫైర్‌ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్తాన్‌ కాల్పులు ప్రారంభించింది.

    By అంజి  Published on 25 April 2025 8:01 AM IST


    Woman, Lover, Husband Murder, Shadnagar, Crime
    Hyderabad: భర్తను చంపి.. పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్య, ఆమె ప్రియుడు

    తన భర్తను హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించిన మహిళ, ఆమె ప్రియుడిని అరెస్టు చేయడంతో షాద్‌నగర్ పోలీసులు హత్య కేసును ఛేదించారు.

    By అంజి  Published on 25 April 2025 7:48 AM IST


    Share it