Telangana: ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థ.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభం
రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థను త్వరలో అమలు చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం...
By అంజి Published on 27 May 2025 8:11 AM IST
ఏపీలో దారుణం.. 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్యక్తి
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను రామాంజనేయులు (60) అనే వ్యక్తి బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు.
By అంజి Published on 27 May 2025 7:46 AM IST
అలర్ట్.. మూడు రోజులు అతి భారీ వర్షాలు
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 27 May 2025 7:26 AM IST
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు.. ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్
ఫార్ములా ఇ రేసింగ్ అక్రమాల కేసుకు సంబంధించి మే 28న విచారణకు హాజరు కావాలని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సోమవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ...
By అంజి Published on 27 May 2025 7:16 AM IST
కేంద్ర కీలక నిర్ణయం.. అప్రెంటిస్‌ల స్టైఫండ్ భారీగా పెంపు
అప్రెంటిసెస్‌లకు అందించే స్టైఫండ్‌ను భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 27 May 2025 7:01 AM IST
రాజీవ్ యువ వికాసం.. రేపటితో ఎంపిక పూర్తి
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోంది. ఈ స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రేపటితో ముగియనుంది.
By అంజి Published on 27 May 2025 6:50 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఉద్యోగాలలో పని ఒత్తిడి
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ ...
By అంజి Published on 27 May 2025 6:22 AM IST
కలెక్టర్ కార్యాలయంలో.. తుపాకీ కాల్పుల్లో మహిళా కానిస్టేబుల్ మృతి
తమిళనాడులోని నాగపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల ఆదివారం తెల్లవారుజామున 29 ఏళ్ల మహిళా పోలీసు కానిస్టేబుల్ తుపాకీ కాల్పుల్లో మృతి చెందింది.
By అంజి Published on 26 May 2025 6:00 PM IST
పవన్ సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు: దిల్‌రాజు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సినీ ఇండస్ట్రీకి ఎంతగానో సపోర్ట్ చేశారని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాయం...
By అంజి Published on 26 May 2025 5:01 PM IST
దంచికొడుతున్న వర్షాలు.. ఏపీ, తెలంగాణను తాకిన రుతుపవనాలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీలోని విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో, తెలంగాణలోని హైదరాబాద్, కేపీహెచ్‌బీ,...
By అంజి Published on 26 May 2025 4:13 PM IST
పాక్‌కు గూఢచర్యం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ అరెస్ట్
పాకిస్తాన్ నిఘా అధికారులకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ.. సీఆర్‌పీఎఫ్ అధికారి మోతీ రామ్ జాట్‌ను అరెస్టు...
By అంజి Published on 26 May 2025 3:48 PM IST
Hyderabad: బార్‌లో గొడవ.. బీరు బాటిల్ దాడిలో వ్యక్తి మృతి
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని ఓ బార్‌లో జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే బీరు బాటిల్‌తో దాడి చేయడంతో ఒకరు మరణించారు.
By అంజి Published on 26 May 2025 3:12 PM IST












