తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష.. శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
By అంజి Published on 19 Dec 2024 12:05 PM IST
అమిత్ షాకు పిచ్చి పట్టింది, రాజకీయాలు మానుకోవాలి: లాలూ యాదవ్
అమిత్ షాకు పిచ్చి పట్టిందని, ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజీనామా చేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం అన్నారు.
By అంజి Published on 19 Dec 2024 10:52 AM IST
Hyderabad: ఫర్నీచర్ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ మాదన్నపేట పాత ఈద్గా సమీపంలోని ఫర్నీచర్ వర్క్‌షాప్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూపర్ ఫర్నీచర్ వర్క్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 19 Dec 2024 10:09 AM IST
ప్రియురాలు పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని.. ప్రియుడు ఏకంగా..
ఒడిశాలోని భద్రక్ జిల్లాలో తన పెళ్లి ప్రతిపాదనను నిరాకరించినందుకు ఓ యువకుడు తన ప్రియురాలు ఇంటికి నిప్పంటించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
By అంజి Published on 19 Dec 2024 9:24 AM IST
Andhrapradesh: పెన్షన్లపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
పెన్షన్ల లబ్ధిదారులకు నోటీసుల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. అర్హత లేని వారిని గుర్తించి, నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సెర్ప్...
By అంజి Published on 19 Dec 2024 8:56 AM IST
'బలగం' సినిమా ఫేమ్ మొగిలయ్య కన్నుమూత
ప్రముఖ కిన్నెర కళాకారుడు, బలగం సినిమా ఫేమ్ మొగిలయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
By అంజి Published on 19 Dec 2024 8:29 AM IST
జమ్ముకశ్మీర్‌లో కలకలం.. తెలియని అనారోగ్యంతో మరణించిన 8 మంది
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గుర్తు తెలియని అనారోగ్యంతో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
By అంజి Published on 19 Dec 2024 8:07 AM IST
Nellore: ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు శాంపిల్స్!
నెల్లూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడికి జికా వైరస్ సోకిందన్న అనుమానం నేపథ్యంలో.. నిర్ధారణ కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్...
By అంజి Published on 19 Dec 2024 7:56 AM IST
Telangana: ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతి జానపద పాటలతో ఫేమస్ అయ్యింది.
By అంజి Published on 19 Dec 2024 7:16 AM IST
కత్తిరించిన ముక్కును బ్యాగ్‌లో పెట్టుకుని.. ఆసుపత్రికి వెళ్లిన మహిళ
రాజస్థాన్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ భూమి వివాదంలో గొడవలో ఆమె మేనల్లుడు, ఇతర బంధువులు ఆమె ముక్కును కత్తిరించారు.
By అంజి Published on 19 Dec 2024 7:08 AM IST
ఐటీ సర్వ్ అలయన్స్‌తో ఒప్పందం.. 30 వేల ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
By అంజి Published on 19 Dec 2024 6:53 AM IST
ఏపీకి బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బుధవారం నాడు తీవ్ర అల్పపీడనగా మారంది. ఇది కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది.
By అంజి Published on 19 Dec 2024 6:32 AM IST