భార్యకు అధిక ఆదాయం.. భర్త భరణం ఇవ్వక్కర్లేదన్న హైకోర్టు
చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసులో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.
By అంజి Published on 5 Sept 2025 8:43 AM IST
మందుబాబులకు షాకింగ్ న్యూస్.. రేపు, ఎల్లుండి వైన్స్ బంద్
గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గణేశ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సందర్భంగా..
By అంజి Published on 5 Sept 2025 8:00 AM IST
బాలికను రేపిస్ట్ ఇంటికి పంపిన అధికారులు.. మళ్లీ అత్యాచారం.. కేసు నమోదు
మధ్యప్రదేశ్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అత్యాచారానికి గురైన ఒక మైనర్‌ను నిందితుడి ఇంటికి అక్రమంగా పంపింది. తత్ఫలితంగా పోలీసులు..
By అంజి Published on 5 Sept 2025 7:39 AM IST
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తికి డెడ్‌లైన్ విధించిన సీఎం రేవంత్
ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు.
By అంజి Published on 5 Sept 2025 7:20 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా
ఆంధ్రప్రదేశ్‌లోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న భేటీ అయిన మంత్రి వర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం...
By అంజి Published on 5 Sept 2025 7:08 AM IST
ముంబైలో 'హలాల్ లైఫ్ స్టైల్ టౌన్ షిప్' ప్రాజెక్టుపై చెలరేగిన వివాదం
ముంబై నుండి 100 కి.మీ దూరంలో ఉన్న నేరల్‌లో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది.
By అంజి Published on 5 Sept 2025 6:59 AM IST
పెళ్లి విషయంలో గొడవ.. కొడుకు పెర్ఫ్యూమ్ బాటిల్‌తో కొట్టడంతో తల్లి మృతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన వివాహం విషయంలో జరిగిన గొడవ కారణంగా తన తల్లిపై పెర్ఫ్యూమ్ బాటిల్‌తో దాడి చేశాడు.
By అంజి Published on 5 Sept 2025 6:50 AM IST
'సంక్షోభ నివారణలో.. కామారెడ్డి ఒక మాడల్ జిల్లాగా నిలవాలి'.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
By అంజి Published on 5 Sept 2025 6:40 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం
ఇకపై లబ్ధిదారులే తమ ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
By అంజి Published on 5 Sept 2025 6:30 AM IST
భర్త వివాహేతర సంబంధం.. 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య
బెంగళూరులో పూజశ్రీ అనే 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులు, ఆమె భర్త వివాహేతర సంబంధం కారణంగా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 3 Sept 2025 1:30 PM IST
'రోజూ ఓ స్పూను సోంపు నమలండి'.. ఇది తెలిస్తే అస్సలు వదలరు!
స్నేహితులతో, బంధు మిత్రులతో కలిసి ఎప్పుడైనా రెస్టారెంట్‌కి వెళ్తే చివరల్లో బిల్లుతో పాటు సోంపు కూడా ఇస్తుంటారు.
By అంజి Published on 3 Sept 2025 12:08 PM IST
సిల్ట్ క్యాచ్ పిట్‌లో మహిళ మృతదేహం లభ్యం.. హత్యగా అనుమానం
చెన్నైలోని చూలైమేడులో రోడ్డు పక్కన ఉన్న సిల్ట్ క్యాచ్ పిట్ దగ్గర ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 3 Sept 2025 11:03 AM IST












