నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Hyderabad, Balapur Ganesh laddu price, Balapur Ganesh, RecordPrice
    బాలాపూర్‌ లడ్డూ @రూ.35 లక్షలు

    హైదరాబాద్‌ బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ ఈ సారి కూడా వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది.

    By అంజి  Published on 6 Sept 2025 11:33 AM IST


    Cyberabad police, arrest, engineering student, ganja, Crime
    Hyderabad: డ్రగ్స్ అమ్ముతున్న ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు.. 300 గ్రాముల గంజా స్వాధీనం

    మోకిలాలో తోటి విద్యార్థులకు, ఇతరులకు గంజాయి అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో సైబరాబాద్ పోలీసులు 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేశారు.

    By అంజి  Published on 6 Sept 2025 10:45 AM IST


    Andhra man kills 3 children, sets them ablaze, suicide, Telangana, Crime
    Telangana: ముగ్గురు పిల్లలను చంపి, నిప్పంటించి.. ఆపై తండ్రి ఆత్మహత్య

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చంపి, వారి మృతదేహాలకు నిప్పంటించి, తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

    By అంజి  Published on 6 Sept 2025 9:48 AM IST


    Hyderabad, Khairatabad Maha Ganapati, Shobha Yatra, Balapur laddu auction
    Hyderabad: గంగమ్మ ఒడికి కదిలిన ఖైరతాబాద్‌ గణపతి.. కాసేపట్లో బాలాపూర్‌ లడ్డూ వేలం

    ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. మేళ తాళాలతో గణేషుడిని గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు.

    By అంజి  Published on 6 Sept 2025 8:53 AM IST


    GPOs, corruption, Revenue Department, CM Revanth, Telangana
    రెవెన్యూ శాఖపై అవినీతి మరక.. తొలగించుకునే బాధ్యత జీపీవోలదే: సీఎం రేవంత్‌

    అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై

    By అంజి  Published on 6 Sept 2025 8:37 AM IST


    DSC candidates, Teacher recruitment, Minister Nara Lokesh, APnews
    డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలలోనే టీచర్‌ నియామకాలు

    ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యలో ప్రపంచ నమూనాగా ఎదగగలదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు.

    By అంజి  Published on 6 Sept 2025 8:08 AM IST


    BRS, Harish Rao, MLC Kavitha, Telangana
    Video: ఎమ్మెల్సీ కవిత ఆరోపణలపై హరీష్‌ రావు సంచలన కామెంట్స్‌

    యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌ రావు.. ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు.

    By అంజి  Published on 6 Sept 2025 7:56 AM IST


    Pilot arrest, filming, woman, Delhi market, lighter spy camera
    లైటర్‌లో స్పై కెమెరా.. మహిళను రహస్యంగా చిత్రీకరించిన పైలట్‌ అరెస్ట్‌

    ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో పనిచేస్తున్న 31 ఏళ్ల పైలట్‌ను సిగరెట్ లైటర్ స్పై కెమెరాతో ఒక మహిళను రహస్యంగా...

    By అంజి  Published on 6 Sept 2025 7:43 AM IST


    YS Jagan, allegations, CM Chandrababu, APnews
    'ఈ రాష్ట్రం మీ జాగీరా?.. ఎప్పటికీ మీరే సీఎం అని కలలు కంటున్నారా?'.. చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

    సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

    By అంజి  Published on 6 Sept 2025 7:27 AM IST


    Adulterous wife, maintenance , husband, Delhi Court
    'వ్యభిచారం చేస్తున్న భార్యకు భరణం పొందే అర్హత లేదు'.. కోర్టు సంచలన తీర్పు

    విడాకులు తీసుకున్న మహిళ.. భర్త నుండి ఆర్థిక సహాయం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

    By అంజి  Published on 6 Sept 2025 7:10 AM IST


    Telangana, farmers, urea, Minister Tummala nageshwararao
    తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. నేడు రాష్ట్రానికి 9,039 మెట్రిక్‌ టన్నుల యూరియా

    రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం చెప్పిన తీపికబురుతో ఎట్టకేలకు రైతులకు యూరియా కష్టాలు తీరేట్టు కనిపిస్తున్నాయి.

    By అంజి  Published on 6 Sept 2025 6:57 AM IST


    walking, premature death, Life style, Health Tips
    రోజూ 11 నిమిషాలు వేగంగా నడిస్తే.. అకాల మరణం ముప్పు తగ్గే ఛాన్స్‌!

    ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

    By అంజి  Published on 5 Sept 2025 1:30 PM IST


    Share it