Smart Ration Cards: ఉచితంగా స్మార్ట్ రేషన్‌కార్డులు.. ఇవాళే చివరి తేదీ
గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్‌కు...
By అంజి Published on 15 Dec 2025 8:00 AM IST
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. రెండవ దశలో 85 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం జరిగిన రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని...
By అంజి Published on 15 Dec 2025 7:50 AM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త
గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే...
By అంజి Published on 15 Dec 2025 7:42 AM IST
15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ
జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
By అంజి Published on 15 Dec 2025 7:16 AM IST
యూఎస్ వీసా దరఖాస్తుదారులకు అలర్ట్.. నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్
H1B, H4 (డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది.
By అంజి Published on 15 Dec 2025 7:01 AM IST
AndhraPradesh: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభవార్త.. రేపే నియామక పత్రాల పంపిణీ
6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు రంగం సిద్ధమైంది.
By అంజి Published on 15 Dec 2025 6:49 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో పురోగతి
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆత్మీయుల ఆదరణ...
By అంజి Published on 15 Dec 2025 6:33 AM IST
స్థానిక ఎన్నికల్లో విజయంపై పందెం.. ఓడటంతో మీసం కత్తిరించుకున్న కార్యకర్త
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఘోర పరాజయం ఎల్‌డిఎఫ్ కార్యకర్త బాబు వర్గీస్‌కు వ్యక్తిగతంగా బాధ కలిగించింది.
By అంజి Published on 14 Dec 2025 2:00 PM IST
డయాబెటిస్.. ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త
డయాబెటిస్ (మధుమేహం)తో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మిగిలిన వారిలా అన్ని రకాల ఆహార పదార్థాలను తినే అవకాశం ఉండదు.
By అంజి Published on 14 Dec 2025 1:30 PM IST
ఏపీలో ఘోరం.. భార్యను చంపి బైక్‌పై తీసుకెళ్లాడు
పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి చంపేశాడు.
By అంజి Published on 14 Dec 2025 12:38 PM IST
Hyderabad: అమీన్‌పూర్ పరువు హత్య కేసు.. రిమాండ్‌లో నిందితులు.. సంచలన విషయాలు బయటపెట్టిన సీఐ
అమీన్‌పూర్ పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బీరంగూడ ప్రాంతానికి చెందిన శ్రవణ్ సాయి (20) అనే యువకుడు..
By అంజి Published on 14 Dec 2025 12:13 PM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. మలయాళ నటుడు ఆత్మహత్య!
మలయాళ నటుడు అఖిల్ విశ్వనాథ్ (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. తల్లి చూసేసరికి అఖిల్ ఇంట్లో శవమై కనిపించారు.
By అంజి Published on 14 Dec 2025 11:18 AM IST












