ఏపీ, తెలంగాణలో హాట్‌స్పాట్‌ కేంద్రాలివే.. ప్రకటించిన కేంద్రం

By సుభాష్  Published on  15 April 2020 2:31 PM GMT
ఏపీ, తెలంగాణలో హాట్‌స్పాట్‌ కేంద్రాలివే.. ప్రకటించిన కేంద్రం

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రాలు, 207 జిల్లాలను నాన్‌ హాట్‌స్పాట్‌ కేంద్రాలు, మిగిలినవి గ్రీన్‌ జోన్‌లుగా గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని హాట్‌స్పాట్‌ జాబితాను విడుదల చేసింది. హాట్‌స్పాట్‌ జిల్లాలను రెండింటిగా విభజించింది. కేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..

ఏపీలో హాట్‌స్పాట్‌ జిల్లాలు:

1గుంటూరు
2కర్నూలు
3నెల్లూరు
4ప్రకాశం
5కృష్ణా
6పశ్చిమగోదావరి
7కడప
8చిత్తూరు
9విశాఖ
10అనంతపూర్‌
11తూర్పుగోదావరి

Also Read
తెలంగాణ హాట్‌స్పాట్‌ జిల్లాలు:

1హైదరాబాద్‌
2నిజామాబాద్‌
3వరంగల్ అర్బన్‌
4రంగారెడ్డి
5గద్వాల్‌
6జోగులాంబ
7మేడ్చల్‌-మల్కజ్‌గిరి
8కరీంనగర్‌
9నిర్మల్‌

తెలంగాణలో హాట్‌స్పాట్‌ కస్టర్‌ జిల్లాలు:

1నల్లగొండ

తెలంగాణలో ఆరెంజ్‌ జోన్‌ (నాన్‌ హాట్‌స్పాట్‌ జిల్లాలు)

1సూర్యాపేట
2ఆదిలాబాద్‌
3మహబూబ్‌నగర్‌
4కామారెడ్డి
5వికరాబాద్‌
6ఖమ్మం
7మెదక్‌
8సంగారెడ్డి
9భద్రాది కొత్తగూడెం
10జయశంకర్‌ భూపాలపల్లి
11జనగాం
12కోమురంభీమ్‌
13ఆసిఫాబాద్‌
14పెద్దపల్లి
15ములుగు
16నాగర్‌ కర్నూలు
17మహబూబాబాద్‌
18రాజన్న సిరిసిల్ల
19సిద్దిపేట
20జగిత్యాల్‌

వీటిలో 14 రోజుల్లో కొత్తగా కేసులు నమోదు కాకపోతు హాట్‌స్పాట్‌ నుంచి నాన్‌ –హాట్‌ స్పాట్‌, నాన్‌-హాట్‌ స్పాట్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్పు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

Next Story