ఏపీ, తెలంగాణలో హాట్‌స్పాట్ కేంద్రాలివే.. ప్రకటించిన కేంద్రం
By సుభాష్ Published on 15 April 2020 2:31 PM GMTదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్ కేంద్రాలు, 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్ కేంద్రాలు, మిగిలినవి గ్రీన్ జోన్‌లుగా గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని హాట్‌స్పాట్ జాబితాను విడుదల చేసింది. హాట్‌స్పాట్ జిల్లాలను రెండింటిగా విభజించింది. కేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీలో హాట్‌స్పాట్ జిల్లాలు:
1 | గుంటూరు |
2 | కర్నూలు |
3 | నెల్లూరు |
4 | ప్రకాశం |
5 | కృష్ణా |
6 | పశ్చిమగోదావరి |
7 | కడప |
8 | చిత్తూరు |
9 | విశాఖ |
10 | అనంతపూర్ |
11 | తూర్పుగోదావరి |
Also Read
తెలంగాణ హాట్‌స్పాట్ జిల్లాలు:1 | హైదరాబాద్ |
2 | నిజామాబాద్ |
3 | వరంగల్ అర్బన్ |
4 | రంగారెడ్డి |
5 | గద్వాల్ |
6 | జోగులాంబ |
7 | మేడ్చల్-మల్కజ్‌గిరి |
8 | కరీంనగర్ |
9 | నిర్మల్ |
తెలంగాణలో హాట్‌స్పాట్ కస్టర్ జిల్లాలు:
1 | నల్లగొండ |
తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్ హాట్‌స్పాట్ జిల్లాలు)
1 | సూర్యాపేట |
2 | ఆదిలాబాద్ |
3 | మహబూబ్‌నగర్ |
4 | కామారెడ్డి |
5 | వికరాబాద్ |
6 | ఖమ్మం |
7 | మెదక్ |
8 | సంగారెడ్డి |
9 | భద్రాది కొత్తగూడెం |
10 | జయశంకర్ భూపాలపల్లి |
11 | జనగాం |
12 | కోమురంభీమ్ |
13 | ఆసిఫాబాద్ |
14 | పెద్దపల్లి |
15 | ములుగు |
16 | నాగర్ కర్నూలు |
17 | మహబూబాబాద్ |
18 | రాజన్న సిరిసిల్ల |
19 | సిద్దిపేట |
20 | జగిత్యాల్ |
వీటిలో 14 రోజుల్లో కొత్తగా కేసులు నమోదు కాకపోతు హాట్‌స్పాట్ నుంచి నాన్ –హాట్ స్పాట్, నాన్-హాట్ స్పాట్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
Next Story
X