న్యూస్‌మీటర్ టాప్ - 10 న్యూస్
By సుభాష్ Published on 3 Aug 2020 1:26 PM GMTఎవర్ని మోసం చేయాలని అనుకుంటున్నారు.. సుశాంత్ ది హత్యేనంటూ సంచలన వీడియో..!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను హత్య చేసి చంపేశారని ఎంతో మంది ఆరోపిస్తూ ఉన్నారు. బీహార్ పోలీసులకు ముంబై పోలీసులు కనీసం సహకరించకపోవడం కూడా వివాదానికి దారి తీస్తోంది. సుశాంత్ మరణానికి ముందు ఓ పార్టీ జరిగిందని ఆ పార్టీలో ముఖ్యమంత్రి కుమారుడు కూడా పాల్గొన్నాడని కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..!.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రాజధాని చుట్టూ ఏపీ రాజకీయం.. టీడీపీ, వైసీపీ నేతల రాజీనామాల సవాళ్లు
ఏపీ ప్రజల భవిష్యత్ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమస్య ఏ ఒక్కరితో కాదని, 5కోట్ల మంది ప్రజలదని గుర్తు చేశారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని భావిస్తే అసెంబ్లీని రద్దు చేయాలని .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
పాక్ టీవీ ఛానల్ లో భారత్ త్రివర్ణ పతాకం.. ఇప్పుడు ఆ ఛానల్ పరిస్థితేమిటంటే..!
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టీవీ ఛానల్ లో భారత త్రివర్ణ పతాకం వచ్చి.. ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు అంటూ వస్తే ఎలా ఉంటుందో తెలుసా..? టీవీ చూస్తున్న వాళ్లే కాదు.. సదరు టీవీ యాజమాన్యానికి కూడా తలనొప్పులు తప్పవు. తాజాగా పాకిస్థాన్ టీవీ ఛానల్ ‘డాన్ న్యూస్’ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. డాన్‌లో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
బొప్పాయి గురించి తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు
ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. కొన్ని కొన్ని పండ్లను తింటుంటే అనారోగ్యం బారిన పడకుండా ఆస్పత్రికి వెళ్లే బాధ నుంచి తప్పించుకోవచ్చు. ఇక బొప్పాయి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బొప్పాయి ఆకుల రసం తాగితే కూడా ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. డెంగ్యూ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఎవర్ని మోసం చేయాలని అనుకుంటున్నారు.. సుశాంత్ ది హత్యేనంటూ సంచలన వీడియో..!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను హత్య చేసి చంపేశారని ఎంతో మంది ఆరోపిస్తూ ఉన్నారు. బీహార్ పోలీసులకు ముంబై పోలీసులు కనీసం సహకరించకపోవడం కూడా వివాదానికి దారి తీస్తోంది. సుశాంత్ మరణానికి ముందు ఓ పార్టీ జరిగిందని ఆ పార్టీలో ముఖ్యమంత్రి కుమారుడు కూడా పాల్గొన్నాడని కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అయోధ్య భూమిపూజ.. తొలి ఆహ్వానం ఎవరికంటే..?
కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. శ్రీరాముడు జన్మస్థానంగా బావించే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగనుంది. ఇందుకోసం ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందజేత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హిందూ,.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
పల్లె కంగారు పడతుందో.. కనిపించని కరోనాతో..
నగరాలు, పట్టణాల్లో ఇబ్బడి ముబ్బడిగా జాన సాంద్రత పేరుకుపోవడం వల్ల కరోనా వ్యాప్తి వేగంగానే కాదు భీకరంగానూ ఉంటోంది. కరోనా కమ్యూనిటీ వ్యాప్తి మొదలైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట్లో ఆ ఏరియాలో ఈ ఏరియాలో అంటూ వచ్చే వార్తలు కాస్త ఆ కాలనీలో ఈకాలనీలో అంటూ చెబుతున్నాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో అనాల్సి వస్తోంది. .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఆవిరి పట్టుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు.. పరిశోధనలో తేల్చిన వైద్యులు
ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు వంటింటి చిట్కాలకే ఎక్కవ మొగ్గు చూపుతున్నారు. వంటింటి చిట్కాలే కరోనా నియంత్రణకు ఉపయోగపడుతుండటంతో ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్లు లేకపోవడంతో చివరకు పెద్దలు చెప్పిన చిట్కాలను సైతం పాటించాలని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మైక్రోసాఫ్ట్ అండతో.. టిక్ టాక్ దుమ్ము దులపడం ఖాయమా..!
టిక్ టాక్ కు అతి పెద్ద మార్కెట్ గా భారత్, అమెరికా అని చెబుతారు. చైనాకు చెందిన యాప్ కావడంతో భారత్ లో టిక్ టాక్ ను ఇటీవలే బ్యాన్ చేశారు. అమెరికాలో కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలే తెలిపారు. టిక్ టాక్ ద్వారా చైనా అమెరికన్ల రహస్యాలను సేకరిస్తోందని ఆయన అన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Fact Check : కాశ్మీర్ కు చెందిన ఐఏఎఫ్ పైలట్ హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుండి భారత్ కు రఫేల్ ను తీసుకొచ్చారా..?
సామాజిక మాధ్యమాల్లో చాలా మంది నెటిజన్లు కాశ్మీర్ కు చెందిన ఐఏఎఫ్ పైలట్ హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుండి భారత్ కు రఫేల్ ను తీసుకొచ్చాడంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతూ వస్తున్నారు. http://www.greaterkashmir.com అనే వెబ్ సైట్ లో అందుకు సంబంధించిన కథనం కూడా వచ్చిందని చెబుతున్నారు. ఫ్రాన్స్ నుండి భారత్ కు విమానం నడపడం ఎంతో గొప్ప విషయమని అంటూ ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి