టాప్ స్టోరీస్ - Page 396
Telangana: ముగ్గురు పిల్లలను చంపి, నిప్పంటించి.. ఆపై తండ్రి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చంపి, వారి మృతదేహాలకు నిప్పంటించి, తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 6 Sept 2025 9:48 AM IST
AP : హెడ్ వార్డెన్‌పై దాడి చేసి జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు
అనకాపల్లి జిల్లాలో జైలు హెడ్ వార్డెన్‌పై దాడి చేసి ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు.
By Medi Samrat Published on 6 Sept 2025 9:00 AM IST
Hyderabad: గంగమ్మ ఒడికి కదిలిన ఖైరతాబాద్ గణపతి.. కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం
ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. మేళ తాళాలతో గణేషుడిని గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు.
By అంజి Published on 6 Sept 2025 8:53 AM IST
రెవెన్యూ శాఖపై అవినీతి మరక.. తొలగించుకునే బాధ్యత జీపీవోలదే: సీఎం రేవంత్
అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై
By అంజి Published on 6 Sept 2025 8:37 AM IST
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే టీచర్ నియామకాలు
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యలో ప్రపంచ నమూనాగా ఎదగగలదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.
By అంజి Published on 6 Sept 2025 8:08 AM IST
Video: ఎమ్మెల్సీ కవిత ఆరోపణలపై హరీష్ రావు సంచలన కామెంట్స్
యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు.. ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు.
By అంజి Published on 6 Sept 2025 7:56 AM IST
లైటర్‌లో స్పై కెమెరా.. మహిళను రహస్యంగా చిత్రీకరించిన పైలట్ అరెస్ట్
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో పనిచేస్తున్న 31 ఏళ్ల పైలట్‌ను సిగరెట్ లైటర్ స్పై కెమెరాతో ఒక మహిళను రహస్యంగా...
By అంజి Published on 6 Sept 2025 7:43 AM IST
'ఈ రాష్ట్రం మీ జాగీరా?.. ఎప్పటికీ మీరే సీఎం అని కలలు కంటున్నారా?'.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 6 Sept 2025 7:27 AM IST
'వ్యభిచారం చేస్తున్న భార్యకు భరణం పొందే అర్హత లేదు'.. కోర్టు సంచలన తీర్పు
విడాకులు తీసుకున్న మహిళ.. భర్త నుండి ఆర్థిక సహాయం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
By అంజి Published on 6 Sept 2025 7:10 AM IST
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. నేడు రాష్ట్రానికి 9,039 మెట్రిక్ టన్నుల యూరియా
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం చెప్పిన తీపికబురుతో ఎట్టకేలకు రైతులకు యూరియా కష్టాలు తీరేట్టు కనిపిస్తున్నాయి.
By అంజి Published on 6 Sept 2025 6:57 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు
కీలక వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆటంకాలు...
By జ్యోత్స్న Published on 6 Sept 2025 6:38 AM IST
5 లక్షలు పలికిన OG టికెట్ ధర.. ఎవరికి ఇచ్చారంటే.?
పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న OG సినిమాకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.
By Medi Samrat Published on 5 Sept 2025 9:15 PM IST














