టాప్ స్టోరీస్ - Page 304

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Rashmika Mandanna, The Girlfriend Movie, Tollywood
ర‌ష్మిక ‘ది గ‌ర్ల్ ఫ్రెండ్’ రిలీజ్‌ ఎప్పుడంటే?

హీరోయిన్‌ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్‌'. ఈ సినిమాకు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

By అంజి  Published on 5 Oct 2025 9:39 AM IST


Doctor arrested, 10 children die, Madhya Pradesh, toxic cough syrup
10 మంది పిల్లలు మృతి.. విషపూరిత దగ్గు సిరప్ రాసిన డాక్టర్ ప్రవీణ్ అరెస్ట్‌

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో 10 మంది పిల్లలు మరణించిన తరువాత, మరణాలకు కారణమైన కలుషితమైన దగ్గు సిరప్‌ను..

By అంజి  Published on 5 Oct 2025 8:50 AM IST


AP Govt, PHC doctors, Health Minister Satya Kumar, APnews
త్వరలోనే పీహెచ్‌సీ వైద్యుల సమస్యల పరిష్కారం: మంత్రి సత్య కుమార్‌

సెప్టెంబర్ 29 నుండి సమ్మె చేస్తున్న పీహెచ్‌సీ వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని..

By అంజి  Published on 5 Oct 2025 8:07 AM IST


Telangana Housing Board, auction, plots , flats, Hyderabad
రేపటి నుంచి ప్లాట్లు, ఫ్లాట్లను వేలం వేయనున్న తెలంగాణ హౌసింగ్ బోర్డు

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఫ్లాట్‌లు, భూములను, వాణిజ్య ప్లాట్‌లను తెలంగాణ హౌసింగ్ బోర్డు వచ్చే వారం వేలం వేయనుంది.

By అంజి  Published on 5 Oct 2025 7:41 AM IST


Hyderabad student, US gas station, shot dead, Crime, international news
అమెరికాలో దారుణం.. హైదరాబాద్‌ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు.. సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన భారతీయ విద్యార్థిని టెక్సాస్‌లో దుండగులు కాల్చి చంపారని..

By అంజి  Published on 5 Oct 2025 7:23 AM IST


Telangana, DCA, Coldrif Syrup
'పిల్లలకు ఆ దగ్గు సిరప్‌ వాడొద్దు'.. తెలంగాణ ప్రజలను అలర్ట్‌ చేసిన డీసీఏ

తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా మే నెలలో తయారు చేసిన బ్యాచ్ SR-13 నుండి వచ్చిన కోల్డ్‌రిఫ్ సిరప్‌ను..

By అంజి  Published on 5 Oct 2025 7:06 AM IST


Woman ends life, harassment , Krishna district, Crime
కృష్ణా జిల్లాలో విషాదం.. లైంగిక వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామంలో ఒక యువకుడి లైంగిక వేధింపులు భరించలేక 35 ఏళ్ల మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on 5 Oct 2025 6:54 AM IST


Meteorological Center, districts , Telugu states , heavy rains, IMD, APSDMA
తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి  Published on 5 Oct 2025 6:44 AM IST


Bollywood, Veteran actor, Sandhya Shantaram,
బాలీవుడ్‌ నటి సంధ్యా శాంతారామ్‌ కన్నుమూత

బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ సినీ నిర్మాత దివంగత వి శాంతారామ్ భార్య, నటి సంధ్యా శాంతారామ్ శనివారం..

By అంజి  Published on 5 Oct 2025 6:20 AM IST


weekly horoscope: 5-10-2025 to 11-10-2025
వార ఫలాలు: తేది 5-10-2025 నుంచి 11-10-2025 వరకు

గృహానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ వారం తీసుకునే అవకాశముంది. స్థిరాస్తి వివాదానికి దూరపు బంధువుల సహాయం లభిస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా...

By అంజి  Published on 5 Oct 2025 6:04 AM IST


Andrapradesh, Cm Chandrababu,  Tdp, Ysrcp, Ap Government
ఇక ఈ వైకుంఠపాళి వద్దు, గుజరాత్‌లో పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు

ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

By Knakam Karthik  Published on 4 Oct 2025 9:19 PM IST


National News, Tamilnadu,  Karur stampede issue, vijay, Tamil Nadu Minister Durai Murugan
కచ్చితమైన ఆధారాలుంటేనే విజయ్‌ను అరెస్ట్ చేస్తాం: తమిళనాడు మంత్రి

ఖచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌ను అరెస్టు చేయబోమని తమిళనాడు మంత్రి దురై మురుగన్ స్పష్టం చేశారు

By Knakam Karthik  Published on 4 Oct 2025 9:02 PM IST


Share it