You Searched For "wedding"
పరువు హత్య కలకలం.. ప్రియుడి మృతదేహంతో పెళ్లి
మహారాష్ట్ర నాందేడ్‌లో పరువు హత్య జరిగింది. జునాగంజ్‌కు చెందిన సక్షం టేట్, ఆంచల్ ప్రేమించుకున్నారు.
By అంజి Published on 30 Nov 2025 10:00 AM IST
Video: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితుడిని 2 కిలోమీటర్లు వెంబడించిన డ్రోన్
సోమవారం మహారాష్ట్రలోని అమరావతిలో ఓ వివాహ వేదిక.. వరుడిని కత్తితో పొడిచి చంపడంతో నేరస్థలంగా మారింది.
By అంజి Published on 12 Nov 2025 2:40 PM IST
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్: రిపోర్ట్స్
నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్టు సమాచారం. వీరి ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబ సభ్యులు..
By అంజి Published on 4 Oct 2025 8:38 AM IST
ఫస్ట్ నైట్ రాత్రి ఆ పని చేసిన భార్య.. షాక్‌లో భర్త.. తెల్లవారుజాము 3 గంటల సమయంలో..
రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ నైట్ రోజు భార్య చేసిన పనికి.. భర్త కుటుంబం షాక్‌కు గురైంది.
By అంజి Published on 30 Sept 2025 2:01 PM IST
మామపై మోజుతో దారుణం.. పెళ్లైన 45 రోజులకే భర్తను చంపేసిన భార్య
తన మామపై ప్రేమతో కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఒక మహిళ..
By అంజి Published on 4 July 2025 10:17 AM IST
Fact Check: ప్రముఖ విద్యావేత్త ఖాన్ సర్ భార్య తన ముఖాన్ని అందరికీ చూపించారా?
పాట్నాకు చెందిన ప్రముఖ విద్యావేత్త ఖాన్ సర్ ఇటీవలే వివాహం చేసుకున్నారు. వివాహం చాలా ప్రైవేట్‌గా జరిగినప్పటికీ, అనేక మంది విద్యావేత్తలు, రాజకీయ నాయకులు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Jun 2025 1:30 PM IST
పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్
రామ్ చరణ్ సినిమాల్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమా ఆరెంజ్.
By Medi Samrat Published on 6 Jun 2025 8:51 PM IST
పెళ్లిలో తందూరీ రోటి విషయమై గొడవ.. ఇద్దరు యువకులు మృతి
ఓ వివాహ వేడుకలో తందూరీ రోటి విషయమై జరిగిన గొడవలో ఇద్దరి ప్రాణాలు పోయాయి.
By అంజి Published on 5 May 2025 9:03 AM IST
'చోళీకే పీచే క్యా హై' పాటకు డ్యాన్స్ చేసిన పెళ్ళికొడుకు.. పెళ్లిని ఆపేసిన వధువు తండ్రి
తన పెళ్లిలో బాలీవుడ్ సాంగ్ కు నృత్యం చేసిన ఢిల్లీ వరుడు ఊహించని షాక్ తిన్నాడు.
By Medi Samrat Published on 2 Feb 2025 10:01 AM IST
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. వధువు సోదరుడు, స్నేహితురాలు మృతి
పెళ్లి వేడుక జరుపుకున్న ఓ కుటుంబంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వధువు సోదరుడు, ఆమె స్నేహితురాలు మృతి చెందడంతో విషాదఛాయలు...
By అంజి Published on 10 Nov 2024 10:02 AM IST
పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్
ఆప్ఘానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ అక్టోబర్ 3, 2024 గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. కాబుల్‌లో జరిగిన ఆయన పెళ్లి వేడుకకు ఆప్ఘాన్ క్రికెటర్లతో...
By అంజి Published on 4 Oct 2024 10:26 AM IST
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన అదితిరావు - సిద్ధార్థ్
నటీనటులు అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది.
By అంజి Published on 16 Sept 2024 11:51 AM IST











