You Searched For "Uttarpradesh"
చికెన్‌కు బదులు వెజ్ కర్రీ వండిందని.. భార్యపై దాడి చేసి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో 21 ఏళ్ల మహిళ ఇంట్లో చికెన్ వండడానికి నిరాకరించి, బదులుగా శాఖాహారం వండినందుకు భర్తతో వివాదం..
By అంజి Published on 13 Sept 2025 7:30 AM IST
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. 11 ఏళ్ల చిన్నారిని తల్లిని చేసిన కామాంధుడు
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారిని తల్లిని చేశాడో కామాంధుడు.
By అంజి Published on 7 Sept 2025 11:45 AM IST
Video : సమోసాలు తీసుకుని రాలేదని భర్తను కొట్టించిన నవ వధువు
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటనలో, తనకు సమోసాలు తీసుకురాలేదని కొత్తగా పెళ్లైన ఒక మహిళ తన భర్తను కొట్టింది.
By Medi Samrat Published on 5 Sept 2025 5:59 PM IST
తప్పిపోయిన భర్తను ఇన్‌స్టా రీల్లో ఆమెతో చూసిన భార్య.. చివరికి ఏమైందంటే?
ఉత్తరప్రదేశ్‌లో దాదాపు ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని అతని భార్య మరొక మహిళతో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసిన తర్వాత.. వారిని పోలీసులు...
By అంజి Published on 2 Sept 2025 1:22 PM IST
దారుణం.. 14 ఏళ్ల బాలికపై నలుగురు గ్యాంగ్‌రేప్
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. లక్నోలోని బక్షి కా తలాబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 14 ఏళ్ల ..
By అంజి Published on 30 Aug 2025 6:58 AM IST
దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స చేయిస్తామని తీసుకెళ్లి..
ప్రమాదంలో గాయపడిన నడివయస్కుడ్ని చికిత్స నిమిత్తం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు.
By Medi Samrat Published on 28 Aug 2025 8:39 AM IST
మహిళపై తాంత్రికుడు అత్యాచారం.. గర్భం దాల్చడానికి సహాయం చేస్తానని..
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నౌఝీల్ ప్రాంతంలో గర్భం దాల్చడానికి సహాయం చేసే నెపంతో
By అంజి Published on 25 Aug 2025 7:37 AM IST
టెంపోను ఢీకొట్టిన ఫార్య్చూనర్ కారు.. ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 24 Aug 2025 7:24 AM IST
'నిన్ను చంపి బ్లూ డ్రమ్‌లో వేస్తా'.. భర్తను బెదిరించిన భార్య
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షకుర్పూర్ గ్రామంలో తన ప్రేమికుడిని కలవడానికి నిరాకరించినందుకు భార్య తన భర్తను చంపి, అతని...
By Medi Samrat Published on 23 Aug 2025 8:00 PM IST
దారుణంగా దాడి చేసిన వీధి కుక్కలు.. విద్యార్థిని ముఖంపై 17 కుట్లు
కళాశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా 21 ఏళ్ల బాలికపై వీధికుక్కలు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె ముఖంపై లోతైన గాయాలు అయ్యాయి
By అంజి Published on 23 Aug 2025 9:41 AM IST
రాఖీ కట్టించుకున్న కొన్ని గంటలకే.. అత్యాచారం చేశాడు
ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల కజిన్‌ను రాఖీ కట్టిన కొన్ని గంటలకే అత్యాచారం చేసి హత్య చేశాడు.
By Medi Samrat Published on 14 Aug 2025 8:26 PM IST
దారుణం.. దివ్యాంగురాలిపై గ్యాంగ్‌రేప్.. నిర్జన ప్రదేశంలో బైక్‌లతో వెంబడించి..
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో 21 ఏళ్ల దివ్యాంగ మహిళపై అత్యాచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లతో ఆ మహిళను వెంబడించారు.
By అంజి Published on 13 Aug 2025 7:34 AM IST











