You Searched For "Uttarpradesh"
దారుణం.. కాళీదేవి పాత్రలో లీనమైన బాలుడు.. కత్తితో పిల్లవాడి గొంతు కోసేశాడు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. బుధవారం కాళీ దేవి పాత్ర పోషిస్తున్న బాలుడు.. రాక్షసుడి పాత్రలో ఉన్న 11 ఏళ్ల బాలుడి గొంతు కోశాడు.
By అంజి Published on 3 May 2024 4:09 PM IST
40 మంది విద్యార్థులను కుట్టిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని బాహ్ ప్రాంతంలో మంగళవారం 40 మంది పాఠశాల విద్యార్థులను తేనెటీగల గుంపు కుట్టింది.
By అంజి Published on 24 April 2024 8:30 PM IST
తాగిన మత్తు.. ఎవరో కూడా తెలియని వ్యక్తిని హోటల్ టెర్రస్ నుండి తోసేశారు..!
బరేలీలోని ఒక వ్యాపారవేత్త ఒక వ్యక్తిని ఫైవ్ స్టార్ హోటల్ టెర్రస్ నుండి తోసి వేసి పట్టుబడ్డాడు.
By M.S.R Published on 22 April 2024 2:00 PM IST
12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. ఇంటి టెర్రస్‌పై వేలాడుతూ..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాద ఘటన చోటు చేసుకుంది. త్రివేణి నగర్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడు తన ఇంటి టెర్రస్‌లో వేలాడుతూ కనిపించాడు.
By అంజి Published on 22 March 2024 9:54 AM IST
Ram Navami: శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య
జనవరిలో జరిగిన శంకుస్థాపన తర్వాత శ్రీరామనవమిని.. ఈ ఏడాదికి పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అయోధ్య పాలకవర్గం సిద్ధమైంది.
By అంజి Published on 21 March 2024 7:52 AM IST
'నేను స్వర్గంలో ఉన్నా.. ఆస్వాదిస్తున్నా'.. జైలులో హత్య నిందితుడు వీడియో
ఉత్తరప్రదేశ్ బరేలీ సెంట్రల్ జైలులో ఉన్న హత్య నిందితుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లైవ్ వీడియోను హోస్ట్ చేస్తున్న వీడియో బయటపడింది.
By అంజి Published on 15 March 2024 6:50 AM IST
గొడవ పడి బావిలో దూకిన భర్త.. ప్రాణాలు కాపాడిన భార్య
గురువారం ఉత్తరప్రదేశ్‌లోని కురారా గ్రామంలో హన్స్ కుమార్ (35) తన భార్య సునీత (32)తో గొడవ పడి ఆవేశంతో ఇంటి నుంచి బయటకు పరిగెత్తి సమీపంలోని బావిలోకి...
By అంజి Published on 8 March 2024 10:42 AM IST
ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫెఫ్నా ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై ఇద్దరు అబ్బాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 6 March 2024 1:13 PM IST
విషాదం.. ప్రేమికుల రోజున ప్రేమ జంట ఆత్మహత్య
ప్రేమికుల రోజున విషాదం చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడు, అతని 19 ఏళ్ల ప్రియురాలు ఆత్మహత్య ఒప్పందం కుదుర్చుకుని విషం సేవించి తమ జీవితాలను ముగించారు.
By అంజి Published on 14 Feb 2024 4:16 PM IST
డివైడర్‌ను ఢీ కొట్టి.. కారుపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం కారు బస్సును ఢీకొనడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు.
By అంజి Published on 12 Feb 2024 11:40 AM IST
క్షుద్ర పూజ కలకలం.. పసికందు మెడ కోసిన తల్లి
మూఢనమ్మకాలతో కలకలం రేపిన ఘటనలో ఓ మహిళ గురువారం 'క్షుద్ర' కర్మలో భాగంగా పదునైన వస్తువుతో తన పసికందు మెడను కోసింది.
By అంజి Published on 9 Feb 2024 12:40 PM IST
అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు.. మొదటి రోజే 5 లక్షల మంది దర్శనం
అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. లిరోజే దాదాపు 5 లక్షల మంది దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
By అంజి Published on 24 Jan 2024 7:59 AM IST