You Searched For "Suspended"
Video: విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచరమ్మ.. ఆంధ్రప్రదేశ్‌లో ఘటన
పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ.. ఫోన్ మాట్లాడుతూ విద్యార్థులతో తన కాళ్లు నొక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు..
By అంజి Published on 5 Nov 2025 6:30 AM IST
యోగా చేసే ముందు విద్యార్థులతో నమాజ్ చేయించిన టీచర్.. సస్పెండ్
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో యోగా సెషన్‌కు ముందు విద్యార్థులను నమాజ్ చేయించినందుకు ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్...
By అంజి Published on 28 Oct 2025 12:38 PM IST
9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. జైలు శిక్ష అంటూ టీచర్ బెదిరింపులు
కేరళలోని పాలక్కాడ్‌లో గల కన్నాడి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాలు...
By అంజి Published on 17 Oct 2025 7:44 AM IST
Hyderabad: కల్తీ కల్లు కేసు.. 7కు చేరిన మరణాలు.. బాలానగర్ ఎక్సైజ్ SHO సస్పెండ్
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరుకోగా, 51 మంది ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 11 July 2025 9:30 PM IST
ఏపీలో 7వ తరగతి బాలికపై ర్యాగింగ్.. ముగ్గురు బాలికల బహిష్కరణ.. హాస్టల్ వార్డెన్ సస్పెండ్
పాడేరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ర్యాగింగ్ సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ తర్వాత.. ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులను బహిష్కరణతో పాటు హాస్టల్...
By అంజి Published on 18 Feb 2025 11:21 AM IST
Telangana: రైతుకు బేడీలు.. జైలు సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు
రైతు ఈర్య నాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు...
By అంజి Published on 13 Dec 2024 8:32 AM IST
39 మంది పోలీసుల సస్పెండ్
తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP)కి చెందిన 39 మంది సిబ్బందిని తెలంగాణ పోలీసు శాఖ ఆదివారం సస్పెండ్ చేసింది.
By Kalasani Durgapraveen Published on 27 Oct 2024 5:33 PM IST
కోడలిపై లైంగిక వేధింపులు.. భద్రాద్రి ఆలయ పూజారి సస్పెన్షన్
భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడింది.
By అంజి Published on 19 Sept 2024 11:00 AM IST
Video: పిస్టల్‌తో డ్యాన్స్.. జైలు అధికారి సస్పెండ్
తీహార్ జైలు అధికారి ఒక పార్టీలో పిస్టల్ పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.
By అంజి Published on 10 Aug 2024 11:00 AM IST
Telangana: మహిళపై పోలీసుల దాష్టీకం.. ఆరుగురు పోలీసులు సస్పెండ్
షాద్‌నగర్ పట్టణ పీఎస్‌లో సునీత అనే దళిత మహిళను పోలీసులు దారుణంగా కొట్టిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది.
By అంజి Published on 5 Aug 2024 4:40 PM IST
Khammam: స్కూల్ పిల్లల జుట్టు కత్తిరించిన లేడీ టీచర్.. సస్పెన్షన్ వేటు
ఖమ్మం జిల్లాలో ఓ లేడీ టీచర్ మితిమీరి ప్రవర్తించింది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 11:30 AM IST
ప్రయాణికులతో అనుచిత ప్రవర్తన.. రైల్వే టీటీఈ సస్పెండ్
ఓ మహిళతో సహా ప్రయాణీకులతో అసభ్య ప్రవర్తించాడో రైలు టీటీఈ. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిని సస్పెండ్ చేశారు...
By అంజి Published on 15 July 2024 12:22 PM IST











