You Searched For "pran pratishtha"
Ayodhya: రామ మందిరానికి పోటెత్తిన భక్తులు.. భారీగా రద్దీ
మంగళవారం నాడు రామ్‌లల్లాను దర్శించుకునేందుకు అయోధ్య మందిరానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రామాలయం వెలుపల భారీ రద్దీ నెలకొంది.
By అంజి Published on 23 Jan 2024 8:22 AM IST
ప్రధాని మోదీతో ఉపవాసాన్ని విరమింపజేసింది ఎవరంటే.?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామమందిరంలో 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన 11 రోజుల నిరాహార దీక్షను విరమించారు.
By Medi Samrat Published on 22 Jan 2024 4:11 PM IST
Ram Mandir Pran Pratishtha: నేడే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ.. ఆ సమయమే కీలకం
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక దాదాపు 500 ఏళ్ల నాటి హిందువుల కల. మరికొన్ని గంటల్లో అది సాకారం కానుంది.
By అంజి Published on 22 Jan 2024 6:23 AM IST
సిల్వర్ స్క్రీన్లపై అయోధ్య రాముడి వేడుక, రూ.100 మాత్రమే
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు మరో ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 8:06 AM IST
ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి ఫోటో వైరల్
అయోధ్య రామ మందిరం.. ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్యరూపం భక్తులకు దర్శనమిస్తోంది.
By Medi Samrat Published on 19 Jan 2024 6:45 PM IST
Ayodhya: ఆలయం లోపల రామ్ లల్లా విగ్రహం మొదటి ఫోటో
జనవరి 22న రామజన్మభూమి మందిర్ 'ప్రాణ-ప్రతిష్ట' వేడుకకు ముందు గురువారం అయోధ్యలోని రామాలయం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచారు.
By అంజి Published on 19 Jan 2024 6:36 AM IST
రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠను నిషేధించాలని హైకోర్టులో పిటిషన్
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో నిర్వహించే శ్రీరామ్‌లల్లా 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని నిషేధించాలని అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం...
By అంజి Published on 17 Jan 2024 8:40 AM IST