You Searched For "Parliament Budget Sessions"
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..120 మంది ఎంపీల సంతకాలతో నోటీసు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల వేళ కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది
By Knakam Karthik Published on 10 Feb 2026 2:04 PM IST
ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా
భారత్-చైనా వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ జ్ఞాపకాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ గందరగోళాన్ని ఎదుర్కొంది.
By Knakam Karthik Published on 6 Feb 2026 3:39 PM IST
పార్లమెంట్ ఆవరణలో 'ద్రోహి' వివాదం.. రాహుల్ గాంధీ అని కూడా చూడలేదు.!
పార్లమెంటు ఆవరణలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు మధ్య మాటల యుద్ధం నడిచింది.
By Medi Samrat Published on 4 Feb 2026 7:40 PM IST
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారు..పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీల నిరసన
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారనే పోస్టర్‌తో పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీలు నిరసన తెలిపారు
By Knakam Karthik Published on 4 Feb 2026 12:28 PM IST
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు..ఏమన్నారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్2026-27పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 6:27 PM IST
కేంద్ర బడ్జెట్‌పై ఏఐసీసీ చీఫ్ ఖర్గే విమర్శలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర బడ్జెట్ 2026–27ను విమర్శించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 4:03 PM IST
2047 వికసిత్ భారత్ ఆశయాలకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది: మోదీ
లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‍పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 2:54 PM IST






