You Searched For "National News"
లడఖ్‌లో కొనసాగుతున్న నిరసనలు..నలుగురు మృతి, 70 మందికి గాయాలు
లడఖ్‌కు రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ ప్రారంభమైన నిరసనలు కొనసాగుతున్నాయి
By Knakam Karthik Published on 25 Sept 2025 1:30 PM IST
రూ.100 లంచం కేసులో వ్యక్తిని 39 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల చేసిన హైకోర్టు
వంద రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత మాజీ బిల్లింగ్ అసిస్టెంట్ జగేశ్వర్ ప్రసాద్ అవార్ధియా చివరకు...
By Knakam Karthik Published on 25 Sept 2025 10:27 AM IST
పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ అదిరే శుభవార్త
పీఎఫ్ (ప్రొవిడెంట్ ఫండ్) అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను చెప్పింది
By Knakam Karthik Published on 25 Sept 2025 8:36 AM IST
ఆశ్రమంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు..పరారీలో చైతన్యానంద సరస్వతి
ఢిల్లీలోని వసంత కుంజ్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆశ్రమ అధిపతిపై 15 మందికి పైగా మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి.
By Knakam Karthik Published on 24 Sept 2025 2:34 PM IST
మాజీ నాయకుల విగ్రహాల కోసం ప్రభుత్వ నిధులా?..తమిళనాడు సర్కార్‌పై సుప్రీం ఫైర్
తమిళనాడు ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది
By Knakam Karthik Published on 23 Sept 2025 12:35 PM IST
పాట్నాలో రేపు సీడబ్ల్యూసీ సమావేశం, బిహార్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సీడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:45 AM IST
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన
భారత ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 10:38 AM IST
దేశ వ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ.. భారీగా తగ్గిన ధరలు
దేశ వ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40 లిస్టులో చేర్చారు.
By అంజి Published on 22 Sept 2025 8:50 AM IST
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:15 PM IST
ఇవాళ 5 గంటలకు ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు.?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:16 PM IST
గుడ్‌న్యూస్..పాస్‌బుక్ లైట్‌ను ప్రవేశపెట్టిన EPFO..ఇక అన్నీ సులువు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది
By Knakam Karthik Published on 19 Sept 2025 12:20 PM IST
ఆ రాష్ట్రాల్లో ప్రకృతి విలయానికి 18 మంది బలి, 1500 ఇళ్లు నేలమట్టం
హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రకృతి విలయానికి జనజీవనం అస్థవ్యస్థమైంది.
By Knakam Karthik Published on 17 Sept 2025 10:46 AM IST











