You Searched For "National News"
ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యకు క్లీన్‌చిట్..అధికారులపై చర్యలకు సిఫార్సు
ముడా స్థల కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబానికి రిటైర్డ్ జడ్జి పిఎన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 5 Sept 2025 12:18 PM IST
ఉప్పొంగిన యమున..మునిగిన శిబిరాలు, ఫుట్‌పాత్‌లపైనే దహన సంస్కారాలు
ఉప్పొంగుతున్న యమునా నది కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 9:55 AM IST
దేశంలో అమల్లోకి కొత్త ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం..అమిత్ షా కీలక ప్రకటన
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన మైనారిటీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 4 Sept 2025 8:46 AM IST
దేశ ప్రజలకు కేంద్రం తీపికబురు..జీఎస్టీలో భారీ సంస్కరణలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిర్మాణంలో భారీ సంస్కరణలు ఆమోదించబడ్డాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 6:45 AM IST
దారుణం..ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల వార్డులో ఎలుక కరిచి శిశువు మృతి
ఇండోర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్‌లో ఒకటైన పీడియాట్రిక్ సర్జరీ వార్డులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 3:07 PM IST
బిల్లులకు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదంపై స్థిరమైన గడువు విధించడం సాధ్యం కాదు : సుప్రీంకోర్టు
రాష్ట్రపతికి, గవర్నర్లకు బిల్లులపై ఆమోదం తెలపడానికి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కోర్టు స్థిరమైన కాలపరిమితితో కట్టడి చేయలేదని సుప్రీంకోర్టు...
By Knakam Karthik Published on 3 Sept 2025 10:38 AM IST
మొట్టమొదటి స్వదేశీ చిప్‌ను మోదీకి బహూకరించిన అశ్వినీ వైష్ణవ్
విక్రమ్-32 బిట్ ప్రాసెసర్ చిప్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సెమికాన్ ఇండియా 2025లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బహూకరించారు,
By Knakam Karthik Published on 2 Sept 2025 1:15 PM IST
ఉప్పొంగిన యమునా నది..ఢిల్లీలోని ఇళ్లలోకి వరద నీరు
యమునా నది ప్రమాద సూచిక స్థాయి 205.33 మీటర్లను మంగళవారం తెల్లవారుజామునే దాటింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:05 AM IST
త్వరలోనే నిజం బయటపడుతుంది, మోదీ ప్రజలకు ముఖం చూపలేరు: రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై మళ్లీ విమర్శల దాడి చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 10:48 AM IST
డబుల్ ఇంజిన్ సర్కార్ 6 నెలల్లో కూలిపోతుంది: ఖర్గే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 2:47 PM IST
గుడ్‌న్యూస్..'ఆధార్' అడ్రస్ అప్‌డేట్ ఇక నుంచి మరింత సులభం..ఎలా అంటే?
ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 31 Aug 2025 10:31 AM IST
39 ఏళ్ల గుండె డాక్టర్‌కు హార్ట్ స్ట్రోక్..రోగులను పరీక్షిస్తూ కుప్పకూలి మృత్యువాత
హృద్రోగ బాధితులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడే వైద్యుడు అదే గుండెపోటుతో మరణించాడు
By Knakam Karthik Published on 31 Aug 2025 7:02 AM IST











