You Searched For "Murder"
దారుణం.. 8 మంది కుటుంబ సభ్యులను చంపి తర్వాత వ్యక్తి ఆత్మహత్య
ఓ వ్యక్తి అతికిరాతకంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 29 May 2024 1:30 PM IST
Hyderabad: సాఫ్ట్‌వేర్ భార్యను చంపిన భర్త.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా..
బాచుపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంటి ఇల్లాల్ని దారుణంగా హత్య చేయడమే కాకుండా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు ఓ భర్త
By అంజి Published on 24 May 2024 9:15 PM IST
Rajanna Sircilla: దారుణం.. కూతురికి ఊరేసిన తల్లిదండ్రులు.. నిద్రలో ఉండగానే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెను హత్య చేసిన దంపతులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
By అంజి Published on 20 May 2024 3:06 PM IST
దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 8:15 PM IST
దారుణం.. ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను చంపిన చెల్లి
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 10:47 AM IST
అల్మరాలో యువతి మృతదేహం.. లివ్ ఇన్ పార్ట్‌నర్ మిస్సింగ్
నైరుతి ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లోని అల్మీరాలో 26 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైందని పోలీసులు గురువారం తెలిపారు.
By అంజి Published on 5 April 2024 1:11 PM IST
దారుణం.. భుజం తగిలించాడని యువకుడి హత్య
చిన్న చిన్న విషయాలకు కోపాలకు పోయి యువత గొడవ పడుతుంటారు.
By Srikanth Gundamalla Published on 4 April 2024 12:48 PM IST
Hyderabad: పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి చేతిలో మైనర్ బాలిక హత్య
తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన మైనర్ బాలికను 30 ఏళ్ల వ్యక్తి కొట్టి చంపాడు. బాధితురాలి మృతదేహం మైలార్దేవ్పల్లిలోని కాటేదాన్లో...
By అంజి Published on 30 March 2024 6:31 AM IST
కాటేదాన్లో దారుణం... మహిళను బండరాయితో కొట్టి హత్య
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 29 March 2024 9:58 AM IST
దారుణం.. భర్తను కట్టేసి కొట్టి చంపిన భార్య
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో భార్య దారుణ సంఘటనకు పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 28 March 2024 2:27 PM IST
ఎగ్ కర్రీ వండలేదని.. సహజీవనం చేస్తున్న మహిళను చంపేశాడు
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కోడి గుడ్డు కూర వండి పెట్టడానికి నిరాకరించినందుకు హత్య చేశాడు ఓ వ్యక్తి.
By అంజి Published on 17 March 2024 11:28 AM IST
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న హైదరాబాద్ మహిళ హత్యకు గురైంది.
By అంజి Published on 10 March 2024 2:23 PM IST