You Searched For "India"
Hyderabad: 'భారతదేశం రామరాజ్యం దిశగా పయనిస్తోంది'.. రాజ్‌నాథ్ సింగ్
రాబోయే రోజుల్లో భారతదేశం 'రామరాజ్యం' కోసం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు.
By అంజి Published on 20 April 2024 8:26 AM IST
నెస్లే ప్రొడక్టుల్లో 3 గ్రాముల అదనపు షుగర్!
ప్రముఖ బేబీ ఫుడ్ ప్రొడక్టుల కంపెనీ నెస్లే భారతదేశంలో విక్రయించే ప్రతి సెరెలాక్‌లో 3 గ్రాముల చక్కెర అదనంగా వాడుతున్నట్టు తేలింది.
By అంజి Published on 18 April 2024 12:15 PM IST
నోటీసులు అందుకున్న సీమా హైదర్
గత ఏడాది తన ప్రేమికుడితో కలిసి అక్రమంగా భారత్‌కు చేరుకున్న పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌కు నోయిడాలోని ఫ్యామిలీ కోర్టు సమన్లు జారీ చేసింది
By Medi Samrat Published on 16 April 2024 5:15 PM IST
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి.. ఆందోళన వ్యక్తం చేసిన భారత్
క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించడం ద్వారా ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి దిగిన నేపథ్యంలో భారత్ ఆదివారం ‘తక్షణ తీవ్రతను తగ్గించాలని’...
By అంజి Published on 14 April 2024 9:00 AM IST
కనిపించిన నెలవంక.. నేడే రంజాన్
నిన్న రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగిశాయి.
By అంజి Published on 11 April 2024 6:25 AM IST
సంక్షేమంలో మా ప్రభుత్వం నెంబర్ వన్.. ఏపీతో ఏ రాష్ట్రం పోటీపడదు: సీఎం జగన్
పేదలకు సంక్షేమం అందించడంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్సీపీతో పోటీపడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
By అంజి Published on 9 April 2024 6:46 AM IST
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
తాజాగా అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 6 April 2024 8:31 AM IST
'అరుణాచల్ ప్రదేశ్.. భారత్ అంతర్భాగం'.. చైనాకు మాస్ వార్నింగ్
చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.
By అంజి Published on 2 April 2024 9:09 AM IST
గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ పై భారీగా తగ్గింపు
భారతదేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) 19 కిలోల వాణిజ్య సిలిండర్లు, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ల ధరలను తగ్గించాయి.
By Medi Samrat Published on 1 April 2024 11:23 AM IST
మానవ అక్రమ రవాణా.. దక్షిణాదిలో టాప్‌లో తెలంగాణ
2022లో భారతదేశంలో మొత్తం 6,036 మంది అక్రమ రవాణా(హ్యూమన్ ట్రాఫికింగ్) కు గురైనట్లు నివేదించారు. వీరిలో 2,878 మంది పిల్లలు.. 3,158 మంది పెద్దలు ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 March 2024 11:45 AM IST
భారత్‌లో హోలీ జరగని ప్రదేశాలున్నాయ్.. ఎక్కడో తెలుసా?
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలంతా రంగులు జల్లుతూ హోలీ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 12:56 PM IST
పుష్పక్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఇస్రో
అంతరిక్ష ప్రయాణాలు సులభతరం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం నాడు అత్యంత కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది.
By అంజి Published on 22 March 2024 8:55 AM IST