You Searched For "Horoscope Today"
దిన ఫలితాలు : ఆ రాశి వారికి నూతన వాహనయోగం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 14 Jan 2025 9:30 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి
మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.
By జ్యోత్స్న Published on 11 Jan 2025 6:15 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి
భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 4 Jan 2025 7:34 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 1 Jan 2025 8:17 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు
కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 28 Dec 2024 6:43 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి
స్తిరస్థులు క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆదయానికి మించి ఖర్చులుంటాయి.
By Medi Samrat Published on 21 Dec 2024 7:18 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది
స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
By జ్యోత్స్న Published on 25 Nov 2024 6:53 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి
చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ద పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 23 Nov 2024 5:58 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది
చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 22 Nov 2024 6:15 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు
చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
By జ్యోత్స్న Published on 16 Nov 2024 6:15 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి
ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది
By జ్యోత్స్న Published on 1 Nov 2024 6:00 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.
By జ్యోత్స్న Published on 5 Oct 2024 6:42 AM IST