You Searched For "Horoscope Today"
దిన ఫలితాలు : ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు
చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
By జ్యోత్స్న Published on 16 Nov 2024 6:15 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి
ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది
By జ్యోత్స్న Published on 1 Nov 2024 6:00 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.
By జ్యోత్స్న Published on 5 Oct 2024 6:42 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం
కొన్ని వ్యవవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి.
By జ్యోత్స్న Published on 21 Sept 2024 6:49 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
By Medi Samrat Published on 14 Sept 2024 6:30 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
By Medi Samrat Published on 10 Aug 2024 7:21 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి
కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి.
By Medi Samrat Published on 27 Jun 2024 7:19 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు
ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది.
By Medi Samrat Published on 8 Jun 2024 6:58 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు
By జ్యోత్స్న Published on 6 Jun 2024 7:51 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 28 May 2024 6:30 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు
కుటుంబ సభ్యులతో విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
By జ్యోత్స్న Published on 27 May 2024 7:21 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు
స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2024 6:22 AM IST