You Searched For "Government"
Hyderabad: భారీగా నిధుల కోసం.. గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలం వేయనున్న ప్రభుత్వం!
అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సేకరించేందుకు గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రధాన భూమిని వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.
By అంజి Published on 4 March 2025 7:40 AM
'మాట ఇచ్చాం.. కులగణన చేపట్టాం.. ఇప్పుడు మా టార్గెట్ అదే'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన ‘సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన’పై ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 5 Feb 2025 2:08 AM
Telangana: 4 పథకాలు.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు
గత నెల 26న ప్రారంభించిన నాలుగు పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 1 Feb 2025 1:08 AM
నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తెలుగుదేశం నాయకులందరూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి...
By అంజి Published on 29 Jan 2025 2:27 AM
ఎల్‌ఆర్‌ఎస్ పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు: హరీశ్ రావు
ఎల్‌ఆర్‌ఎస్‌పై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు.
By అంజి Published on 8 Jan 2025 6:30 AM
బిజినెస్ పెట్టాలనుకునే మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.5 కోట్ల ప్రభుత్వ సాయం
నేటి ఆధునిక సమాజంలో పురుషులకు ఏమాత్రం తగ్గకుండా, వారితో సమానంగా అన్నింటిలో ముందుంటున్నారు స్త్రీలు.
By అంజి Published on 19 Nov 2024 1:53 AM
వికీపీడియాకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం
కేంద్రప్రభుత్వం వికీపీడియాకు షాకిచ్చింది. ప్లాట్‌ఫారమ్‌లో పక్షపాతం, పలు దోషాలు, తప్పులకు సంబంధించి అనేక ఫిర్యాదులను ఎత్తి చూపుతూ కేంద్రం మంగళవారం నాడు...
By Medi Samrat Published on 5 Nov 2024 12:25 PM
న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం కాదు: ప్రధాన న్యాయమూర్తి
న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే ఎల్లప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు.
By అంజి Published on 5 Nov 2024 3:45 AM
వారంలో వందకుపైగా విమానాలకు బెదిరింపు కాల్స్.. సీరియస్ యాక్షన్‌కు సిద్ధమైన ప్రభుత్వం
గత వారం రోజుల్లో దాదాపు 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ నకిలీవి.. విమానం ప్రయాణాల్లో గణనీయమైన జాప్యానికి కారణమయ్యాయి
By Medi Samrat Published on 21 Oct 2024 9:34 AM
దసరా పండుగ తర్వాత తెలంగాణలో కుల గణన!
ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్రంలో సమగ్ర కులాల గణన ప్రక్రియను ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 9 Oct 2024 1:44 AM
Telangana: శుభవార్త.. మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు
పొదుపు సంఘాల మహిళల ఆర్థిక స్వాలంబన కోసం కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 2:32 AM
ఏపీలో వరద సాయంపై ప్రభుత్వం ఫోకస్.. బాధితులకు రూ.25,000 సాయం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25 వేలు, కొంత వరకు...
By అంజి Published on 11 Sept 2024 1:28 AM