You Searched For "Crime News"
5 ఏళ్ల బాలుడిపై తండ్రి, కొడుకు లైంగిక దాడి.. ఇన్ఫెక్షన్ సోకడంతో..
కర్ణాటకలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి, అతని కుమారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
By అంజి Published on 18 Aug 2023 1:45 PM IST
Telangana: బాలికపై సామూహిక అత్యాచారం.. తీవ్ర గాయాలతో మృతి
పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల భవన నిర్మాణ మహిళా కూలీపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 18 Aug 2023 9:00 AM IST
మంచిర్యాలలో మహిళ హత్య.. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, మరో ఏడుగురి అరెస్ట్
మంచిర్యాల: రూ.9 లక్షలు సుపారీ ఇచ్చి భార్యను హత్య చేయించిన ఆరోపణలపై సీఐఎస్ఎఫ్లోని ఓ కానిస్టేబుల్తోపాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు.
By అంజి Published on 17 Aug 2023 8:49 AM IST
ప్రియుడు వదలేశాడని.. కోపంతో అతడి కొడుకుని ప్రియురాలు ఏం చేసిందంటే?
24 ఏళ్ల ఢిల్లీ మహిళ తన ప్రియుడి 11 ఏళ్ల కుమారుడిని దారుణంగా చంపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
By అంజి Published on 17 Aug 2023 6:35 AM IST
గాయాలు లేకపోతే.. లైంగిక దాడి జరగలేదని కాదు: హైకోర్టు
బాధితురాలి ప్రైవేట్ పార్ట్లపై గాయాలే లేనంత మాత్రాన.. ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
By అంజి Published on 16 Aug 2023 1:00 PM IST
Eluru: ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. కడుపులో కత్తెర వదిలేసి కుట్లేసిన వైద్యులు
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల సిజేరియన్ ద్వారా ప్రసవించిన ఓ గర్భిణి ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 16 Aug 2023 12:11 PM IST
3 ఏళ్ల కొడుకును చంపిన తండ్రి.. కాలువలో మృతదేహం
పంజాబ్లోని తార్న్ తరణ్ జిల్లాలో పోలీసులు తన 3 ఏళ్ల కొడుకును చంపి, పోలీసులను మోసం చేయడానికి ప్రయత్నించాడు ఓ తండ్రి.
By అంజి Published on 16 Aug 2023 6:34 AM IST
దారుణం.. సహోద్యోగి కూతురిపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సహోద్యోగి ఎనిమిదేళ్ల కుమార్తెను పీఏసీ కానిస్టేబుల్ లైంగికంగా వేధింపులకు గురి చేశాడు.
By అంజి Published on 15 Aug 2023 10:44 AM IST
Hyderabad: యువతి ఆత్మహత్య.. నటుడు అరెస్ట్
హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడిన 28 ఏళ్ల యువతి బిందు శ్రీను మోసం చేసి, లైంగికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 15 Aug 2023 6:41 AM IST
jangaon: సెల్ఫీ వీడియో తీసి.. భార్యభర్తల ఆత్మాహత్యాయత్నం
జనగామ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. సెల్పీ వీడియో తీసుకుని.. భార్య భర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.
By అంజి Published on 13 Aug 2023 11:45 AM IST
Telangana: స్పోర్ట్స్ స్కూల్లో దారుణం.. బాలికలపై అధికారి లైంగిక వేధింపులు
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో దారుణం వెలుగు చూసింది. బాలికలపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి.
By అంజి Published on 13 Aug 2023 9:30 AM IST