You Searched For "Bengaluru"
Bengaluru: రైల్వే స్టేషన్లో డ్రమ్ములో మహిళ మృతదేహం.. 3 నెలల్లో మూడో ఘటన
బెంగళూరు జిల్లా బైయప్పనహళ్లిలోని ఎస్ఎంవీటీ వద్ద మంగళవారం ప్లాస్టిక్ డ్రమ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 14 March 2023 1:00 PM IST
భర్త చేతిలో పొరుగింటి వ్యక్తి దారుణ హత్య.. భార్యను శృంగారానికి పంపమన్నాడని..
'నీ భార్యను శృంగారం కోసం నా వద్దకు పంపు'అని అడిగినందుకు 45 ఏళ్ల వ్యక్తి తన పొరుగింటి వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు.
By అంజి Published on 14 March 2023 10:00 AM IST
అపార్ట్మెంట్ సమీపంలో ఎయిర్ హోస్టెస్ మృతదేహం.. ప్రియుడు అరెస్ట్
బెంగళూరు పోలీసులు ఎత్తైన భవనం సమీపంలో 28 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ శవమై కనిపించడంతో ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 14 March 2023 7:33 AM IST
Video: 'నేనెందుకు హిందీలో మాట్లాడాలి?'.. మహిళా ప్రయాణికులతో ఆటో డ్రైవర్ వాగ్వాదం
ఓ విసుగు చెందిన ఆటోరిక్షా డ్రైవర్ తనను హిందీలో మాట్లాడమని అడిగిన మహిళా ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు.
By అంజి Published on 12 March 2023 12:38 PM IST
బస్సులో మంటలు.. కండక్టర్ సజీవ దహనం
బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రపోతున్న కండక్టర్ సజీవ దహనం అయ్యాడు
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 2:33 PM IST
మహిళలకు శుభవార్త.. నేడు బస్సుల్లో ఉచిత ప్రయాణం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంలోని బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 8:34 AM IST
నడిరోడ్డుపై ప్లాస్టిక్ బ్యాగులో శిశువు.. వాహనాలు దూసుకెళ్లడంతో చిద్రమై..
ప్లాస్టిక్ సంచిలో చుట్టబడి ఉన్న నవజాత శిశువును పలు వాహనాలు ఢీకొన్న దిగ్భ్రాంతికరమైన సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది.
By అంజి Published on 5 March 2023 4:05 PM IST
పేలిన గ్యాస్ సిలిండర్.. 10 మందికి గాయాలు
బెంగళూరు మరియప్పనపాళ్యలో శుక్రవారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 10 మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 March 2023 4:11 PM IST
దారుణం.. మద్యం మత్తులో భార్య, ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి హత్య
బెంగళూరులో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లకు ఆహారంలో విషం పెట్టి హత్య చేశాడు.
By అంజి Published on 3 March 2023 12:01 PM IST
నిద్రిస్తోందని భావించి.. చనిపోయిన తల్లి దగ్గరే రెండు రోజులు గడిపిన బాలుడు
చనిపోయిన తన తల్లి నిద్రిస్తోందని భావించి 11 ఏళ్ల బాలుడు రెండు రోజులు ఆమె పక్కనే నిద్రించాడని పోలీసులు గురువారం తెలిపారు.
By అంజి Published on 2 March 2023 6:45 PM IST
తండ్రిని చంపేందుకు.. రూ.కోటి కాంట్రాక్ట్ కిల్లర్లకు ఇచ్చిన కొడుకు
బెంగళూరులో 71 ఏళ్ల వృద్ధుడి హత్య కేసును ఛేదించినట్లు కర్ణాటక పోలీసులు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 28 Feb 2023 5:15 PM IST
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై 50 శాతం డిస్కౌంట్.. ఫిబ్రవరి 11 వరకు ఆఫర్
Pay traffic fines with 50 per cent discount before Feb 11. ట్రాఫిక్ జరిమానాలు కోట్లలో పెండింగ్లో ఉన్నందున కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 3 Feb 2023 4:18 PM IST