You Searched For "Astrology"
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి
ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
By జ్యోత్స్న Published on 9 Aug 2023 6:14 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు
ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
By జ్యోత్స్న Published on 8 Aug 2023 6:17 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన
దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 7 Aug 2023 6:24 AM IST
వార ఫలాలు: తేదీ 06-08-2023 నుంచి 12-08-2023 వరకు
ఇంట్లో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.
By జ్యోత్స్న Published on 6 Aug 2023 6:19 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారికి అవసరానికి చేతికి డబ్బు అందుతుంది
అవసరానికి చేతికిడబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
By జ్యోత్స్న Published on 5 Aug 2023 6:20 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే?
ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి.
By జ్యోత్స్న Published on 4 Aug 2023 6:19 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని లాభాలే
సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాణించక ఇబ్బంది పడతారు.
By జ్యోత్స్న Published on 3 Aug 2023 6:17 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారింట శుభకార్యాలు
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.
By జ్యోత్స్న Published on 2 Aug 2023 6:29 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
By జ్యోత్స్న Published on 1 Aug 2023 6:37 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది.
By జ్యోత్స్న Published on 31 July 2023 6:59 AM IST
వార ఫలాలు: తేది 30-07-2023 నుంచి 05-08-2023 వరకు
ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు.
By జ్యోత్స్న Published on 30 July 2023 8:32 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారికి ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు
ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 29 July 2023 6:38 AM IST