You Searched For "Astrology"

horoscope, astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి

మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి.

By జ్యోత్స్న  Published on 28 July 2023 6:00 AM IST


horoscope, astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం

కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి.

By జ్యోత్స్న  Published on 27 July 2023 6:41 AM IST


horoscope, astrology, Rasiphalalu
నేడు కన్య రాశి వారికి ఎలా ఉందంటే?

ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.

By జ్యోత్స్న  Published on 26 July 2023 6:13 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశవారికి ఆకస్మిక ధన లాభం

కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి.

By జ్యోత్స్న  Published on 25 July 2023 6:18 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు లాభసాటిగా ఈ రాశి వారి వ్యాపారాలు

వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

By జ్యోత్స్న  Published on 24 July 2023 9:09 AM IST


horoscope, astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 23-07-23 నుంచి 29-07-23 వరకు

చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

By జ్యోత్స్న  Published on 23 July 2023 6:17 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆ రాశి వారికి అవసరానికి ధనం చేతికి అందుతుంది

చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

By జ్యోత్స్న  Published on 22 July 2023 6:14 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే

ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

By జ్యోత్స్న  Published on 21 July 2023 6:20 AM IST


దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు

ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

By జ్యోత్స్న  Published on 20 July 2023 9:53 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 19 July 2023 6:21 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలాలు: ఈ రాశి వారికి దాయాదులతో ఆకస్మిక వివాదాలు

దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి.

By జ్యోత్స్న  Published on 18 July 2023 6:27 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలాలు: ఈ రాశి వారికి ధన పరమైన ఇబ్బందులు

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.

By జ్యోత్స్న  Published on 17 July 2023 6:20 AM IST


Share it