You Searched For "Astrology"
వార ఫలాలు: తేది 20-08-2023 నుంచి 26-08-2023 వరకు
చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేయలేరు.
By జ్యోత్స్న Published on 20 Aug 2023 11:07 AM IST
దిన ఫలితాలు: ఆ రాశి వారికి ఆకస్మిక ధనవ్యయ సూచనలు
ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 19 Aug 2023 6:20 AM IST
దిన ఫలాలు: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభ సూచనలు
మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంభంధిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 18 Aug 2023 6:09 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి
విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.
By జ్యోత్స్న Published on 17 Aug 2023 6:11 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశివారికి ఊహించని చికాకులు
బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.
By జ్యోత్స్న Published on 16 Aug 2023 6:17 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు
మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి.
By అంజి Published on 15 Aug 2023 9:37 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అధిక శ్రమతో అల్ప ఫలితం
దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 14 Aug 2023 6:18 AM IST
వార ఫలాలు: తేది 13-08-2023 నుంచి 19-08-2023 వరకు
మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. సంతాన వివాహ విషయమై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
By జ్యోత్స్న Published on 13 Aug 2023 6:17 AM IST
దిన ఫలితాలు: ఈ రాశివారికి దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం
దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.
By జ్యోత్స్న Published on 12 Aug 2023 6:20 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఎలా ఉందంటే?
ఆప్తులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. గృహమున శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు.
By జ్యోత్స్న Published on 11 Aug 2023 6:14 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు
చుట్టు పక్కలవారితో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 10 Aug 2023 6:17 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి
ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
By జ్యోత్స్న Published on 9 Aug 2023 6:14 AM IST