You Searched For "Astrology"
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 1 Sept 2023 6:13 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. గృహమున మీ ఆలోచన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి.
By జ్యోత్స్న Published on 31 Aug 2023 6:17 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రగతి
సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్ధికంగా కొంత నిరాశ తప్పదు.
By జ్యోత్స్న Published on 30 Aug 2023 6:09 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఎలా ఉందంటే?
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలలో నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
By అంజి Published on 29 Aug 2023 6:08 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అప్రయత్న విజయాలు
అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 28 Aug 2023 6:12 AM IST
వారఫలాలు: తేది 27-08-2023 నుంచి 02-09-2023 వరకు
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 27 Aug 2023 6:22 AM IST
దిన ఫలితాలు: ఆ రాశివారికి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం
వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.
By జ్యోత్స్న Published on 26 Aug 2023 6:25 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు
సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 25 Aug 2023 6:20 AM IST
దిన ఫలాలు: ఈ రాశి వారు ఆప్తుల నుంచి శుభవార్తలు వినే అవకాశం
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు.
By జ్యోత్స్న Published on 24 Aug 2023 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 23 Aug 2023 6:07 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం
కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 22 Aug 2023 6:09 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
నూతన ఋణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 21 Aug 2023 6:14 AM IST