You Searched For "Astrological prediction"
దిన ఫలితాలు : ఈ రాశి వారికి దీర్ఘ కాలిక రుణబాధలు తొలగుతాయి
స్తిరస్థులు క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి. ఆదయానికి మించి ఖర్చులుంటాయి.
By Medi Samrat Published on 21 Dec 2024 7:18 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి
చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 6:15 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు
అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 7 Dec 2024 6:15 AM IST
వార ఫలాలు : ఆ రాశి వారికి ఈ వారం తిరుగులేదు..!
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు
By జ్యోత్స్న Published on 24 Nov 2024 7:17 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి
చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ద పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 23 Nov 2024 5:58 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది
చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
By జ్యోత్స్న Published on 22 Nov 2024 6:15 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు
చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
By జ్యోత్స్న Published on 16 Nov 2024 6:15 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి నూతన వాహన యోగం
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు.
By జ్యోత్స్న Published on 9 Nov 2024 6:17 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి
ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది
By జ్యోత్స్న Published on 1 Nov 2024 6:00 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు
సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది
By జ్యోత్స్న Published on 14 Oct 2024 7:35 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.
By జ్యోత్స్న Published on 5 Oct 2024 6:42 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం
కొన్ని వ్యవవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి.
By జ్యోత్స్న Published on 21 Sept 2024 6:49 AM IST