You Searched For "America"
ముందు కాల్చిపడేశాకే, తర్వాత మాటలు..యూఎస్‌కు డెన్మార్క్ స్ట్రాంగ్ వార్నింగ్
గ్రీన్‌లాండ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా భావిస్తున్న నేపథ్యంలో డెన్మార్క్ తీవ్రంగా స్పందించింది
By Knakam Karthik Published on 9 Jan 2026 10:44 AM IST
భారత్, చైనాలకు అమెరికా షాక్..టారిఫ్‌లు 500 శాతం పెంచే ఛాన్స్!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 9:45 AM IST
నికితా రావు మృతదేహం భారత్ తీసుకొచ్చేది అప్పుడే..!
అమెరికాలో హత్యకు గురైన నికితా రావు మృతదేహాన్ని జనవరి 7 లేదా 8 తేదీల్లో భారతదేశానికి తీసుకురానున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి...
By Medi Samrat Published on 7 Jan 2026 6:13 PM IST
ట్రంప్ లిస్టులో లేని భారత్ పేరు..అయినా వలసదారులపై ఆన్‌లైన్ దాడులు
ట్రంప్ విడుదల చేసిన డేటాలో భారత్ పేరు లేదు లేకున్నా అమెరికాలో భారతీయ వలసదారులపై ఆన్‌లైన్ దాడులు కొనసాగుతున్నాయి
By Knakam Karthik Published on 5 Jan 2026 11:14 AM IST
వెనిజులాపై అమెరికా దాడులు..తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్
వెనిజులాపై ఇటీవల అమెరికా చేసిన దాడులపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
By Knakam Karthik Published on 4 Jan 2026 5:40 PM IST
బాంబులు వేయించి.. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్
నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికన్ దళాలు వైమానిక దాడులు నిర్వహించాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు
By Knakam Karthik Published on 26 Dec 2025 9:34 AM IST
అమెరికాలో నల్గొండ యువకుడు మృతి
అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
By Medi Samrat Published on 22 Dec 2025 8:30 PM IST
ట్రంప్ సంచలన నిర్ణయం..మరో 7 దేశాలపై ట్రావెల్ బ్యాన్
అమెరికా మరో 7 దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 12:52 PM IST
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్..1 మిలియన్ డాలర్లు చెల్లిస్తేనే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త గోల్డ్ కార్డు వీసాను ప్రారంభించారు
By Knakam Karthik Published on 11 Dec 2025 8:49 AM IST
జేడీ వాన్స్, ఉష మధ్య గొడవ..! వైరల్ ఫోటోపై అమెరికా ఉపాధ్యక్షుడు ఏం చెప్పారంటే.?
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వైరల్ ఫోటోపై స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో వాన్స్ తెల్లటి టీ-షర్ట్ ధరించి కోపంగా...
By Medi Samrat Published on 10 Dec 2025 5:26 PM IST
షాకింగ్.. ఆన్‌లైన్ పార్శిల్ తెరిచి చూసి భయంతో కేకలు పెట్టిన మహిళ..!
ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయడం ఒక మహిళ జీవితంలో భయంకరమైన అనుభవంగా మారింది.
By Medi Samrat Published on 3 Nov 2025 5:01 PM IST
వలసదారులకు అమెరికా మరో షాక్..ఆ నిర్ణయంతో భారతీయులపైనా ఎఫెక్ట్
అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది.
By Knakam Karthik Published on 30 Oct 2025 11:37 AM IST











