చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ..!

Royal Challengers Bangalore vs Chennai Super Kings. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 24వ మ్యాచ్‌లో ఏప్రిల్ 17, సోమవారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది

By Medi Samrat  Published on  17 April 2023 5:45 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 24వ మ్యాచ్‌లో ఏప్రిల్ 17, సోమవారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. హై-వోల్టేజ్ గేమ్‌లో రెండు జట్లూ విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాగనుంది. రాత్రి 7:30 నుండి ప్రత్యక్ష ప్రసారం జరగనుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(w), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లీ రావత్, డేవిడ్ విల్లీ రావత్ , ఆకాష్ దీప్, కరణ్ శర్మ, సుయాష్ ప్రభుదేసాయి, మనోజ్ భాండాగే, మైఖేల్ బ్రేస్‌వెల్, ఫిన్ అలెన్, సిద్దార్థ్ కౌల్, సోను యాదవ్, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(w/c), సిసంద మగల, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్, అంబటి రాయుడు, మిచెల్ సాంట్నర్, షేక్ రషీద్, సుభ్రాంశు సేనాపతి, ఆర్‌ఎస్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, బెన్ స్టోక్స్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, మతీషా పతిరణ, దీపక్ చాహర్, భగత్ వర్మ, నిశాంత్ సింధు


Next Story