సౌత్ ఇండియా - Page 4
Video: బైక్ ట్యాక్సీ రైడర్‌తో దురుసు ప్రవర్తన.. ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు
బైక్ ట్యాక్సీ డ్రైవర్ హెల్మెట్‌ను పగులగొట్టి అతడిని అసభ్యకరంగా తిట్టిన ఆటోరిక్షా డ్రైవర్ వీడియో వైరల్‌గా మారింది.
By అంజి Published on 9 March 2023 2:00 PM GMT
భార్యతో మళ్లీ పెళ్లికి సిద్ధమైన నటుడు.. ఆ ఆస్తి కోసమే
మార్చి 8న తన భార్య షీనా షుకూర్‌ను మళ్లీ వివాహం చేసుకుంటానని న్యాయవాది, సినీ నటుడు సి షుకూర్ మార్చి 5న ప్రకటించారు.
By అంజి Published on 8 March 2023 4:49 AM GMT
నడిరోడ్డుపై ప్లాస్టిక్ బ్యాగులో శిశువు.. వాహనాలు దూసుకెళ్లడంతో చిద్రమై..
ప్లాస్టిక్ సంచిలో చుట్టబడి ఉన్న నవజాత శిశువును పలు వాహనాలు ఢీకొన్న దిగ్భ్రాంతికరమైన సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది.
By అంజి Published on 5 March 2023 10:35 AM GMT
పేలిన గ్యాస్ సిలిండర్.. 10 మందికి గాయాలు
బెంగళూరు మరియప్పనపాళ్యలో శుక్రవారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 10 మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 March 2023 10:41 AM GMT
నిద్రిస్తోందని భావించి.. చనిపోయిన తల్లి దగ్గరే రెండు రోజులు గడిపిన బాలుడు
చనిపోయిన తన తల్లి నిద్రిస్తోందని భావించి 11 ఏళ్ల బాలుడు రెండు రోజులు ఆమె పక్కనే నిద్రించాడని పోలీసులు గురువారం తెలిపారు.
By అంజి Published on 2 March 2023 1:15 PM GMT
చిన్నారికి అరుదైన వ్యాధి.. చికిత్సకు రూ.11 కోట్లు ఇచ్చిన అజ్ఞాత వ్యక్తి
An unknown person gave Rs.11 crores for the treatment of a child suffering from a rare disease. స్పైనల్ మస్కులర్ అట్రాఫీ (ఎస్ఎంఏ)తో బాధపడుతున్న 15...
By అంజి Published on 22 Feb 2023 4:58 AM GMT
నడుస్తూ కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై
Telangana Governor Tamilisai falls while walking. తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..
By అంజి Published on 20 Feb 2023 5:56 AM GMT
3 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఐసిస్ సానుభూతిపరుల కోసం వేట
NIA searches over 60 locations in Kerala, Tamil Nadu, Karnataka against suspected ISIS sympathisers. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఐసిస్...
By అంజి Published on 15 Feb 2023 4:31 AM GMT
హెల్మెట్ తెచ్చిన చిక్కు.. భార్య మారింది.. చివరికి
Helmet funny incident changed husband and wife.. Karnataka petrol station incident. ఓ భర్త.. తన భార్యను బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి బయల్దేరాడు. అయితే...
By అంజి Published on 10 Feb 2023 5:53 AM GMT
12 ఏళ్లుగా సెలవు తీసుకోని టీచర్.. ఎందుకో తెలుసా?
Govt school teacher who hasn’t taken leave for 12 years. తమిళనాడులోని అరియలూరులో గత 12 ఏళ్లుగా సెలవు తీసుకోని ప్రభుత్వ పాఠశాల
By అంజి Published on 8 Feb 2023 5:25 AM GMT
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై 50 శాతం డిస్కౌంట్.. ఫిబ్రవరి 11 వరకు ఆఫర్
Pay traffic fines with 50 per cent discount before Feb 11. ట్రాఫిక్ జరిమానాలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నందున కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 3 Feb 2023 10:48 AM GMT
భారత్‌లో పుట్టిన వారందరూ హిందువులే: కేరళ గవర్నర్
Those who are born, eat and drink in India should be called ‘Hindu’.. Kerala Governor Arif Mohammad. 'హిందూ' అనే పదం భౌగోళిక పదమని, భారతదేశంలో పుట్టి,...
By అంజి Published on 29 Jan 2023 8:05 AM GMT