రాజకీయం - Page 2
కేటీఆర్ సీఎంగా భావించి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు: కొండా సురేఖ
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 3 Oct 2024 11:06 AM GMT
తెలంగాణలో రాజకీయ తుఫాను.. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసు పంపిన కేటీఆర్
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తనపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 3 Oct 2024 5:45 AM GMT
మంత్రి శ్రీధర్‌బాబుకు సహవాస దోషం అంటుకున్నట్లుంది: కేటీఆర్
మంత్రి శ్రీధర్‌బాబు పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Sep 2024 11:31 AM GMT
మోదీ అంటే కాంగ్రెస్‌కు ఎంత విద్వేషమో: అమిత్ షా
జమ్మూ కాశ్మీర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
By అంజి Published on 30 Sep 2024 6:10 AM GMT
అక్టోబర్ 2వ తేదీన కొత్త పొలిటికల్ పార్టీ: ప్రశాంత్ కిశోర్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా కీలక ప్రకటన చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Sep 2024 11:52 AM GMT
అబద్ధాలను నిజం చేయడానికే చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారు: బొత్స
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Sep 2024 10:32 AM GMT
'తిరుపతిలో జగన్‌పై దాడికి కుట్ర'.. వైసీపీ సంచలన ఆరోపణ
తిరుపతిలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడికి కూటమి కుట్ర పన్నుతోందని వైసీపీ ఆరోపించింది.
By అంజి Published on 27 Sep 2024 7:13 AM GMT
ఉపఎన్నిక వచ్చినా సిద్ధమే: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 26 Sep 2024 10:55 AM GMT
కేటీఆర్ రేపటి నుంచి చూస్కో.. మైనంపల్లి హన్మంతరావు కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 24 Sep 2024 12:27 PM GMT
ఒవైసీ బ్రదర్స్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి: బండి సంజయ్
ఒవైసీ బ్రదర్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Sep 2024 1:31 PM GMT
ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లలేదు కానీ..రష్యా-ఉక్రెయిన్ వార్‌ను ఆపుతారా?: ఒవైసీ
ప్రధాని నరేంద్ర మోదీపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Sep 2024 11:30 AM GMT
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై తప్పించుకు తిరుగుతోంది: ప్రధాని
కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 20 Sep 2024 11:24 AM GMT