యూనియన్ బడ్జెట్ 2021-22 హైలెట్స్ ..
Union Budget 2021 LIVE Updates. ఆర్ధిక మంత్రి నిర్మల లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారి పేపర్‌లెస్ ప్రవేశపెట్టారు
By Medi Samrat Published on 1 Feb 2021 1:38 PM ISTఆర్ధిక మంత్రి నిర్మల లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారి పేపర్‌లెస్ ప్రవేశపెట్టారు. ట్యాబ్‌లో చూసి బడ్జెట్ చదువుతున్నారు. దీర్ఘకాల పొదుపు పధకాల పట్ల విముఖతను తొలగించేందుకు ప్రోత్సాహాకాలు ఉండచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ వైపు కేంద్ర బడ్జెట్ ను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు.. రైతు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాల నినాదాల మధ్యనే బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నిర్మల సీతారామన్.
బడ్జెట్ 2021-22 హైలెట్స్ :
-కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు లాక్ డౌన్ కష్టాలను కొంతవరకు తగ్గించాయి
-కరోనా తర్వాత ఇప్పుడు భారత్ కొత్తగా కనిపిస్తోంది
-ఆత్మనిర్భర్ భారత్ ప్రపంచానికి ఆదర్శంగా మారింది
-పీఎం ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజనకు శ్రీకారం
-100 దేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నాం
-ఆరోగ్య రంగానికి 64.180 కోట్లతో ఆరోగ్య నిధి
-64.180 కోట్లతో పీఎం ఆత్మ నిర్భర్ యోజన
-నివారణ, చికిత్స సంపూర్ణ ఆరోగ్య విధానంలో పథకం
-15 అత్యవసర ఆరోగ్ కేంద్రాలు
-కొత్తగా 9 బీఎస్‌ఎల్ త్రీస్థాయి ప్రయోగశాలలు
-87 వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు
- పౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషణ్ 2.0
-వ్యక్తిగత వాహనాలు 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లు
-ఐదు ట్రిలియన్ వృద్ధి సాధించాలంటే నిర్మాణరంగం పుంజుకోవాలి
-కాలం తీరిన పథకాలకు తుక్కు కిందికి మార్చే పథకం
-ఆరు మూల స్థంభాల మీద బడ్జెట్ రూపకల్పన
-80మిలియన్ జనాభా కు ఉచిత గ్యాస్ కనెక్షన్
-ఆత్మ నిర్భర్ భారత్ కు 21.17లక్షల కోట్లు
-100 దేశాలకు కరోనా టీకాల పంపిణీ
-ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ లక్ష్మీ కి 2.75లక్షల కోట్లు
-ఆరోగ్య రంగానికి 64,180కోట్ల తో ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధి
- ఆత్మనిర్భర భారత్ కోసం జీడీపీ లో 13శాతం మించి ఖర్చు
-దేశ వ్యాప్తంగా 500నగరాలలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు
- కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 35 వేల కోట్లు కేటాయింపు
- ఆరోగ్య సంరక్షణకు 2 లక్షల కోట్లు
- ఈసారి ఆరోగ్య రంగానికి 137% నిధులు కేటాయింపు
- త్వరలోనే మెగా టెక్స్‌టైల్స్ పార్క్
- వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేసే పథకాలు
- కొత్తగా ఈసారి నగర్ స్వచ్ఛ్ భారత్ మిషన్
- దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబ్‌లు
- మూడేళ్లలలో 7 టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటు
- కొత్తగా ఇన్నోవేషన్ అండ్ ఆర్‌అండ్‌డీ సెంటర్లు
- వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల
- రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- బ్యాంకు ఖాతాలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు
- ఎం పీ ఏ లు, మొండిబకాయిలు బ్యాడ్ బ్యాంకులకు తరలింపు
- బాడ్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయం
- బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు
- ఏడాది రైల్వేకు లక్షా 10 వేల కోట్లు
- ఇన్సూరెన్స్ రంగంలో 74 శాతం వరకు ఎఫ్డిఐలకు అనుమతి
- ఇన్సూరెన్స్ రంగంలో భారీగా ఎఫ్డిఐలు
- ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు
- మరిన్ని పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు
- జల్ జీవన్ మిషన్‌కు 2.87 లక్షల కోట్లు
- వాయు కాలుష్యం నివారణకు 2.217 కోట్లు
- వెస్ట్‌బెంగాల్‌లో రహదారుల అభివృద్ధికి 25 వేల కోట్లు
- జమ్మూకాశ్మీర్ లో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు
- సోలార్ పవర్ రంగానికి మరో వెయ్యి కోట్లు
- పీ పీ ఏ పద్ధతి ద్వారా 2,200 కోట్ల ఏడు కొత్త ప్రాజెక్టులు
- విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు
- జాతీయ రహదారుల కారిడార్ల అభివృద్ధికి రూ.1,18,101 కోట్లు
- కేపిటల్ వ్యయం 5.54 లక్షల కోట్లు
- చెన్నైలో మెట్రో విస్తరణకు 63 వేల కోట్లు
- బెంగళూరులో మెట్రో విస్తరణకు 14700 కోట్లు
- రోడ్లు, రైల్వేలు, విమానరంగంపై ప్రత్యేక దృష్టి
-2022కల్లా కొత్తగా 8 వేల జాతీయ రహదారులు
- విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య రైల్వే లైన్ల అభివృద్ధి
- అసోం, కేరళ, ప.బెంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి
- 5 ప్రత్యేక రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు
- తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు
- బస్ ట్రాన్స్‌పోర్ట్ అభివృద్ధికి రూ.18 వేల కోట్లు
- 1,18 వేల కి.మీ. మేర రైల్వే లైన్ల అభివృద్ధి
- బెంగళూరు-నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-2కి నిధులు కేటాయింపు
- మెట్రో నిర్వహణ తగ్గించేందుకు రెండు ప్రత్యేక సర్వీసులు
- మెట్రో లైట్, మెట్రో న్యూ పేరుతో ప్రాజెక్టులు
- ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, కేరళ, ప.బెంగాల్‌పై వరాలు
- 2023 కల్లా బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్లు విద్యుద్దీకరణ
- రక్షిత మంచినీటి పథకానికి 87 వేల కోట్లు
- భారతీయ రైల్వేలకు 1.15 లక్షల కోట్లు
- ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ.1624 కోట్లు
- నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంచేందుకు నిధులు
- భారీగా విదేశీ పెట్టుబడులకు అవకాశాలు
-2022కల్లా కొత్తగా 8 వేల జాతీయ రహదారులు
- విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య రైల్వే లైన్ల అభివృద్ధి
- అసోం, కేరళ, ప.బెంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి
- 5 ప్రత్యేక రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు
- తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు
- బస్ ట్రాన్స్‌పోర్ట్ అభివృద్ధికి రూ.18 వేల కోట్లు
- 1,18 వేల కి.మీ. మేర రైల్వే లైన్ల అభివృద్ధి
- బెంగళూరు-నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-2కి నిధులు కేటాయింపు
- మెట్రో నిర్వహణ తగ్గించేందుకు రెండు ప్రత్యేక సర్వీసులు
- మెట్రో లైట్, మెట్రో న్యూ పేరుతో ప్రాజెక్టులు
- ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, కేరళ, ప.బెంగాల్‌పై వరాలు
- 2023 కల్లా బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్లు విద్యుద్దీకరణ
- రక్షిత మంచినీటి పథకానికి 87 వేల కోట్లు
- భారతీయ రైల్వేలకు 1.15 లక్షల కోట్లు
- ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ.1624 కోట్లు
- నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంచేందుకు నిధులు
- భారీగా విదేశీ పెట్టుబడులకు అవకాశాలు